గంగడుపాలెం వైయస్సార్ సిపి నాయకుల పర్యటన
యలమంచిలి, నవంబర్ 21 (తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వైయస్సార్ సిపి పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం లో భాగంగా పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు గురువారం రాత్రి పర్యటించారు. పి పిపి విధానం వల్ల పేద,మధ్యతరగతి వారి పిల్లలకు వైద్య విద్య చదవలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం తెస్తుందని పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల గోపి రచ్చబండ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల…