Skip to main content

Telugu News Power

జై భీమ్ యువసేన రూ. 48 వేలు సాయం.

యలమంచిలి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నార్ని మెరక శివారు గమళ్ళపెంటకు చెందిన జై భీమ్ యువసేన ఫౌండేషన్, యలమంచిలి లంకకు చెందిన చెవ్వేటి ప్రణీతకు రూ. 48 వేల రూపాయల సహాయం గురువారం అందజేశారు. ఈమెకు తల్లి లేదు. తండ్రి దివ్యాంగుడు. ప్రణీత ప్రస్తుతం బిఎస్సి నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నది. విషయం తెలుసుకు జై భీమ్ యువసేన ఫౌండేషన్ వారు ఫీజుల నిమిత్తమై అవసరమైన పూర్తి మొత్తం ఫౌండేషన్ ద్వారా అందజేశారు….

Read More

కూటమి ప్రభుత్వం బీసీలకు మద్దతు.

నర్సాపురం: ఏప్రిల్ ,16(తెలుగు న్యూస్ పవర్. కం) బీసీల కోసం ఎవరు ఉద్యమాలు చేసిన వారధిస్తామని నర్సాపురం శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నాయకర్ మాట్లాడుతూ, బీసీ నాయకులు స్వప్రయోజనాల కోసం, ఎవరు ప్రేరేపిస్తే చేసే ఉద్యమాలకు బీసీలు ఎవరు మద్దతు తెలపరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ బీసీల పక్షపాతిగా ఉన్నట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ బీసీలకు…

Read More

మెగా ఫ్యామిలీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు.

హైదరాబాద్: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాంచరణ్, నీహారిక వ్యక్తిగత జీవితాలను స్టాండప్ కామెడీ పేరిట కించపరుస్తూ అనుదీప్ కటికాల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ, అనుదీప్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ కలిసి ఫిర్యాదు చేసినట్టు అఖిలభారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు రవణం స్వామి నాయుడు, తెలంగాణ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ గురువారం…

Read More

రేషన్ కార్డు సమస్యల పరిష్కారం అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.

అమరావతి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) చాలా కాలంగా, రాష్ట్రం లో రేషన్ కార్డుదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రేషన్ కార్డు దారులకు 9 సేవలు సులభంగా అందుకోవడానికి మార్గం సుగమం చేసింది. కొత్త రేషన్ కార్డు, కుటుంబ సభ్యులు చేర్పు, సభ్యుల తొలగింపు, కార్డులు కుటుంబాల ద్వారా విభజించడం, చిరునామా వివరాల మార్పు, కార్డు పోగొట్టుకున్న వారికి మరో కార్డు ఇవ్వడం, ఆధార్ తో లింక్ చేయటం, సెల్ ఫోన్ నెంబర్…

Read More

కొత్త పెళ్లి కొడుక్కి కత్తిపోట్లు

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పట్టణం, వలందర్ రేవు సమీపంలో ఉన్న దేవాలయం ఓ ప్రేమ జంట ఆదివారం వివాహం చేసుకున్నారు. కొత్త దంపతులు పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, గుడిమెట్ల శ్రీ దుర్గ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నూతన వధూవరులు, మంగళవారం రాత్రి రిసెప్షన్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. అందరిలాగే, గోగులమండ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా వేదిక వద్దకు…

Read More

స్వదేశీ క్వాంటం కంప్యూటర్లతో ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు

అమరావతి: ఏప్రిల్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్లు: అమరావతి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు ప్రారంభం. భారత రాష్ట్రాల్లో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ క్వాంటం కంప్యూటర్లు ఆధారితంగా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమ నాయకులు, అకాడమీక్ వర్గాలు, విద్యార్థులతో కలిసి అమరావతి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు మంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ‘అమరావతి 1S’ మరియు మేధా టవర్స్‌లో ‘అమరావతి 1క్యూ’గా ఈ ఓపెన్-అక్సెస్ ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పడ్డాయి….

Read More

అంబేద్కర్ జయంతి ఉత్సవం లో మేక శేషుబాబు, నల్లి రాజేష్.

పాలకొల్లు: ఏప్రిల్, 14,(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బుద్దావానిపేట అభ్యుదయ యువజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్, ముఖ్య అతిథులుగా హాజరై, అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు గుండె మహేష్ బాబు, పాలపర్తి కృపానాథ్, సుధా, శేఖర్, బోసు, మాణిక్యం, జయరాజ్, చంద్రశేఖర్, వరప్రసాద్, జగదీష్, సతీష్…

Read More

భారత దేశానికి అంబేద్కర్ రాజ్యాంగమే దిక్సూచి.-మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: ఏప్రిల్’14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దశ, దిశ నిర్దేశించి దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు, భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ 135 వ జయంతి పురస్కరించుకుని,స్థానిక అబ్దుల్ కలాం ఆరోగ్యం వనం వద్ద నిర్మించిన అంబేద్కర్ గొడుగు నిర్మాణానికి మంగళవారం మంత్రి ప్రారంభోత్సవం చేసి, ప్రసంగించారు. అంబేద్కర్ పుట్టినరోజు భారతీయులందరికీ పండగ…

Read More

విద్యార్థులకు 200 ఉచిత సైకిళ్ల పంపిణీ.

యలమంచిలి: ఏప్రిల్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్).విద్యార్థుల ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ప్రేరణ, తనను కలిసిన విద్యార్థులు సైకిల్ ఇప్పించవలసినదిగా పలుచోట్ల కోరడమే కారణమని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఉచిత సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ 135వ పుట్టినరోజు అయిన మంగళవారం యలమంచిలి మండలంలో ప్రవేశించింది. దొడ్డిపట్ల, ఇలకుర్రు గుంపర్రు, మట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి…

Read More

జాతీయ రహదారి 165 నిర్మించి తీరుతా. -అపోహలు కొట్టిపారేసిన కేంద్రం మంత్రి వర్మ.

భీమవరం: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయ రహదారి 165 నిర్మించి తీరుతామని, స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోమవారం స్పష్టం చేశారు. సాక్షాత్తు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మాత్యులు నితిన్ గడ్కరీ విజయవాడలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సభలో దిగమర్రు నుంచి ఆకివీడు వరకు 45 కిలోమీటర్ల హరిత రహదారి ఏర్పాటుకు రూ.2.4 వేల కోట్లు మంజూరు చేసినట్టు ప్రకటించారని వెల్లడించారు….

Read More