టెలికాం సంస్థల దోపిడీపై రాజ్యసభలో ప్రభుత్వాన్ని కడిగిపారేసిన రాఘవ్ చద్దా.
న్యూఢిల్లీ: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ, అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు గురువారం రాజ్యసభలో టెలికాం సంస్థల దోపిడీపై భారత ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జీల ఇన్‌కమింగ్ కాల్స్ ఆపడం, 28 రోజుల ‘మంత్లీ’ ప్లాన్ల మోసాల గురించి పార్లమెంట్‌లో,ప్రజల సమస్యలను ఎంపీ లేవనెత్తారు. భారతదేశంలో 125 కోట్ల మొబైల్ వాడకందార్లలో దాదాపు 90 శాతం మంది ప్రీపెయిడ్ ప్లాన్ కస్టమర్లు. రీచార్జీ ముగిస్తే అవుట్‌గోయింగ్ కాల్స్ ఆపడం…