ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త.
న్యూఢిల్లీ: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖామాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎంతోకాలంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా, శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణించే మూడు ముఖ్యమైన రైళ్లకు ఇప్పుడు కీలక స్టేషన్లలో రైల్వే శాఖ హల్ట్ లు మంజూరు చేశారు. గుణుపూర్–విశాఖపట్నం (58505/06)ప్యాసింజర్ రైలు ఇకపై హరిశ్చంద్రపురం వద్ద, (8525/26) బెరహంపూర్–విశాఖపట్నం (8525/26) ప్యాసింజర్ రైలు మందస…