సొంతగూటికి శేషుబాబు, ఇదివరకే నాగబాబు.
పాలకొల్లు: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పవర్) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నియోజకవర్గ రాజకీయ దిగ్గజం మేక శేషుబాబు తన పెద్ద కుమారుడు సందీప్ వివాహానికి, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సమేతంగా వెళ్లి ఆహ్వానించారు. గత కొంత కాలంగా శేషుబాబు వైయస్సార్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు, అత్యంత విశ్వాస…