Skip to main content

Telugu News Power

ఆదిత్య కాలేజీకి జేఈఈ ర్యాంకులు.

పాలకొల్లు’ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో స్థానిక ఆదిత్య కాలేజ్ విద్యార్థులు ఆరుగురికి ర్యాంకులు వచ్చాయి. సంస్థ డైరెక్టర్ రాఘవరెడ్డి వీరిని గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. నిఖిల ప్రణవి, హర్షవర్తిని, జోషి, మాధవ కళ్యాణ్, మదన గోపాల్, తారక అంజన్ ఈ సత్కారం అందుకున్నారు. విద్యార్థులకు తరఫున అధ్యాపక బృందాన్ని సంస్థ అధినేత నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ రాఘవరెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాసు అభినందించారు

జేఈఈ లో ఆదిత్య ర్యాంకర్లు