Telugu News Power

నందమూరి హర్షకు మెయిన్స్ 229 ర్యాంక్.

నందమూరి హర్ష

యలమంచిలి: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) నందమూరి హర్ష జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 229 సాధించారు. ఈ పరీక్షకు 11.23 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 2 నుంచి 8 వరకు ఈ పరీక్షలు జరిగాయి. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 సంబంధించి ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి. హర్ష కృషికి 99.989 పర్సంటైల్ లభించింది. తండ్రి తండ్రి నందమూరి శ్రీను వ్యాపారం నిర్వహిస్తారు. హర్ష విజయం పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు.