అనకాపల్లి: ఏప్రిల్ 23, తెలుగు న్యూస్ పవర్. కామ్)
రీన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో సుమారు 6.5 జి. డబ్ల్యూ.సామర్థ్యం కలిగిన సోలార్ ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రీన్యూ సీఈఓ సుమంత్ సిన్హాతో కలిసి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన గురువారం చేశారు.

శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు