Telugu News Power

రాష్ట్ర ఆక్వా సంఘ నూతన కార్యవర్గానికి ఘనసత్కారం

సత్కారం అందుకున్న ఆక్వా రాష్ట్ర సంఘ కార్యవర్గం

పాలకొల్లు: జూన్,8(తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం ఇటీవల నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, పాలకొల్లు క్షత్రియ సంక్షేమ పరిషత్,పాలకొల్లు కాస్మో క్లబ్, ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన అభినందన సభలో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘ కార్యవర్గం,
గౌరవ అధ్యక్షులు, కనుమూరి భాస్కర రాజు, (విజయవాడ)
అధ్యక్షులు,గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, (పాలకొల్లు),
ఉపాధ్యక్షులు,ఈదర యశ్వంత్ కుమార్, (ఒంగోలు),
కార్యదర్శి,త్సవటపల్లి నాగ భూషణం, (అమలాపురం),
సహాయ కార్యదర్శి, ఎమ్.శ్రీహరి వర్మ , (కైకలూరు),
కోశాధికారి, డి.మధుసూధన రావు (మనిమేశ్వరం),
కార్యవర్గ సభ్యులు,
దాట్ల పృథ్వి రాజు (మురుమళ్ల),అల్లూరి రమేష్ రాజు (అనకాపల్లి), యాళ్ళ వెంకట ఆనందం (అమలాపురం), కాకర్ల వినాయకం (గణపవరం), సత్తినీడి వెంకటేశ్వరరావు (ఏలూరు), మేడిది జాన్ డేవిడ్ రాజు (పాలకొల్లు,)చిలికాని సూర్యారావు (కాకినాడ),
రుద్రరాజు రామలింగ రాజు (మల్కీపురం),సిరికొండ సతీష్ (ప్రకాశం)భూపతిరాజు శ్రీనివాస రాజు (ఆచంట)సజ్జా వీర వెంకట సత్యనారాయణ(నరసాపురం),పూసపాటి వెంకట రాజు (ఉండి),సాగిరాజు విజయ నాగరాజు (గుడివాడ) వారు అందుకున్న కల సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం సభ్యులు బోనం చినబాబు, పి. సత్యనారాయణ రాజు, మనోహర్ రాజు, డేవిడ్ రాజు, కర్నేని గౌర్నాయుడు, బోనం రంగయ్యనాయుడు, రుద్రరాజు యువరాజు, అంగర వర ప్రసాద్, కిరణ్ వర్మ, ఫణీంద్ర, తదితరులు పాల్గొన్నారు.