Skip to main content

Telugu News Power

శ్రీశ్రీశ్రీ మావులమ్మకు బెంగుళూరు వాసి రూ.80 వేల విరాళం.

మావుళ్ళమ్మకు విరాళం అందజేస్తున్న భక్తులు

భీమవరం: ఏప్రిల్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం,శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి బెంగుళూరు కి చెందిన బీవీ సత్యనారాయణ శెట్టి 5 గ్రాముల బంగారం మరియు శ్రీ అమ్మవారి నిత్యాన్నదానo కు 8500 రూపాయలు సమర్పించారు,వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ఆలయ ధర్మకర్తలు రామాయణo శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు ప్రసాదం ఫోటో అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసినారు