100 కోట్ల ప్రాజెక్ట్ కు అధిపతి, అప్పటికి వయసు పదహారే
ఫ్లోరిడా: మార్చి, 3 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఫ్లోరిడాలో పెరిగిన భారతీయ యువతి ప్రంజలి అవస్థి16 ఏళ్ల వయసులో,స్టార్టప్ డెల్వ్.ఏఐ స్థాపించి రూ.100 కోట్ల విలువైన విజయం సాధించిన ప్రేరణాత్మక గాథ!భారత్‌లో జన్మించి 11 ఏళ్ల వయసులో అమెరికా ఫ్లోరిడాకు తరలి వచ్చిన 16 ఏళ్ల ప్రంజలి అవస్థి, ఇంకా హైస్కూల్ పూర్తి చేయకముందే 2022 జనవరిలో డెల్వ్.ఏఐ(డిఇల్ వి.ఏఐ) అనే ఏఐ-ఆధారిత పరిశోధన వేదిక స్థాపించింది. ఈ వేదిక పరిశోధకులకు విద్యా సంబంధమైన విషయాన్ని(అకడమిక్…