స్వగ్రామంలో మంత్రి శ్రమదానం.
పాలకొల్లు: మార్చి,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల cc శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్వగ్రామం ఆగర్తిపాలెం ఆదివారం శ్రమదానం చేశారు. బయోఫోర్ ఫార్మా కంపెనీ తన సి ఎస్ ఆర్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలు, ఓఎన్జిసి, సిఎస్సార్ నిధుల నుంచి 15 లక్షలు, నరసింహ 35 లక్షలతో, అపర కర్మలు నిర్వహించే సౌకర్యాలు, స్మశాన సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మంత్రి నిమ్మల, గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. ఇంటికొకరు…