యలమంచిలి: ఫిబ్రవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి మూల విరాట్ నూతన ఆలయ ప్రవేశం, సందర్భంగా, యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం నుంచి శుక్రవారం సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి, శ్రీశ్రీశ్రీ పుంతల ముసలమ్మ వారి సారె.
శ్రీశ్రీశ్రీ పొంతల ముసలమ్మ వారి ఆలయం నుంచి, శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి సారె తీసుకు వెళుతున్న దృశ్యం.