ఆంధ్ర విశ్వ విద్యాలయం ముగింపు వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం.
మంగళగిరి: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కాం) ఆంధ్ర విశ్వ విద్యాలయం మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కు క్యాంపు కార్యాలయంలో సోమవారం విశ్వవిద్యాయ అధికారులు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మెగా కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాల గోడ పత్రికను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8న నిర్వహిస్తున్న వేడుకలకు ముఖ్య అతిథిగా…