Skip to main content

Telugu News Power

ప్రజలపై అప్పుల భారం మోపని కూటమి ప్రభుత్వం మంత్రి నిమ్మల

లకొల్లు:డిసెంబర్, 6 (తెలుగు న్యూస్ పవర్)అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజకీయం స్వార్థం కోసం కాదు,ప్రజల కోసం అని నమ్మే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీరికి అండగా ప్రధాని మోడీ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అప్పుల భారం లేని అభివృద్ధి,సంక్షేమ రాజ్యం నడుస్తున్నదని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి పాలన…

Read More

యలమంచిలి లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ.

యలమంచిలి:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్) అయ్యప్ప స్వామి మహా పడిపూజ యలమంచిలి స్థానిక పుంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. శంకర్ పీఠం ఆధ్వర్యంలో ఈ పడిపూజ జరిగింది. యలమంచిలి నరేంద్ర శర్మ ,చివటపు హనుమంతరావు, కాసా పుష్ప శంకర్ గురు స్వాములు పూజలు జరిపించారు. అనంతరం చించినాడ రేపూరి పవన్ స్వామి బృందం చే భజన కార్యక్రమం జరిగింది. అయ్యప్ప స్వాములకు భవానీలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు….

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

సఖినేటిపల్లి:డిసెంబర్,4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని అంతర్వేది లో వేంచేసి ఉన్న, శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించి ఉత్సవ ఏర్పాట్ల గురించి గురువారం అధికారులు సమీక్షించారు. ఈ ఉత్సవాలు జనవరి,25 నుంచి మొదలై ఫిబ్రవరి,2తోముగియనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో తొలి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మండపం అలంకరణ, రథాన్ని సన్నద్ధం చేయటం, శ్రీవారి చక్రస్నానం ఏర్పాట్లు, చలువ పందిర్లు, విద్యుత్ సౌకర్యం, క్యూలైన్లు…

Read More

పాలకొల్లు సుబ్బారాయుడు గుడి వద్ద అఖండ అన్న సమారాధన

పాలకొల్లు:డిసెంబర్,2 (తెలుగున్యూస్ పవర్) స్థానిక సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేయించేసి ఉన్న, శ్రీవల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి ఉత్సవాల సందర్భంగా మంగళవారం అఖండ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. వర్షం వల్ల ప్రతికూల పరిస్థితి ఉన్నా నిర్వాహకులు అనేక ప్రయాసలతో భక్తులకు ఏ లోటు రాకుండా అన్నదాన కార్యక్రమం సజావుగా జరిపించారు. మహిళలకు టేబుల్ మీల్స్ ఏర్పాటు చేశారు. పురుషులకు బఫే భోజనం అందించారు. వర్షంలో కూడా కొందరు భక్తులు గొడుగులు సహా వచ్చి అన్న…

Read More

క్షీరారామ అన్నదాన కమిటీ జమా ఖర్చుల సమావేశం.

పాలకొల్లు: డిసెంబర్,1 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం సందర్భంగా స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన నెల రోజుల నిత్యాన దాన కమిటీ సమావేశం లీలా కళ్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అన్నదాన కార్యక్రమం కోసం నిరంతరం శ్రమించిన పలువురు స్వచ్ఛంద సేవకులను సత్కరించారు. ఈ సందర్భంగా అక్టోబర్, 22 నుంచి నవంబర్, 20…

Read More

పాలకొల్లు వాకర్స్ క్లబ్ కు మూడు అవార్డులు

పాలకొల్లు: నవంబర్,30(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు వాకర్స్ క్లబ్ జిల్లాస్థాయిలో మూడుఅవార్డులు సొంతం చేసుకుంది. క్లబ్ వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు ప్రకటించారు. బెస్ట్ క్లబ్, బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రెటరీ అవార్డులు, సొంతం చేసుకున్నారు.. భీమవరం కాస్మో క్లబ్ లో ఆదివారం జరిగిన వాకర్స్ జిల్లా 201 కాన్ఫరెన్స్ లో ఈ పురస్కారాలు అందజేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి,డిస్ట్రిక్ట్ గవర్నర్ గుంటూరు రామరాజు…

Read More

క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఉండి ఆదాయం లెక్కింపు.

పాలకొల్లు:నవంబర్,29(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ మొత్తం 32,64,772 రూపాయలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. భీమవరం డివిజన్ దేవదాయ శాఖ అధికారి వి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాస్ ట్రస్ట్ బోర్డ్ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర తదితర ధర్మకర్తలు, సూపరిండెంట్ వాసు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు,…

Read More

ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల ఆరోగ్య ర్యాలీ.

యలమంచిలి:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఏ ఎస్ ఎన్ ఎం గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు ఆరోగ్య ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. ఇందుకు పలు సూచనలు చేశారు. ఈ ర్యాలీలో ఏఎన్ఎం సరళ వారి సిబ్బంది ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామంలో తాగునీరు,మురికి నీటి సమస్య ఉన్నట్టు సర్వే ద్వారా గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన వల్ల వచ్చే ప్రమాదాలు గురించి…

Read More

అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ తరలింపు

పాలకొల్లు: నవంబర్ ,28 (తెలుగు న్యూస్ పవర్) ఇటీవల పూలపల్లి బైపాస్ రోడ్ లో ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రాంగణాన్ని వేరేచోటకు మార్చారు. ఇక్కడ భవనం విశాలంగా లేకపోవడం వల్ల, ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ప్రదేశాన్ని మార్చారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గౌరవ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు కు చెందిన, పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ లో గల విశాల భవనంలోకి శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించి, నూతన భవనంలోకి గృహప్రవేశం చేశారు….

Read More

మూలస్థానేశ్వరి అమ్మవారికి భారీ బంగారు ఆభరణాల సమర్పణ

యలమంచిలి నవంబర్ 28 తెలుగు న్యూస్ పవర్ మండల కేంద్రమైన యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం బంగారు ఆభరణాలు సమర్పించారు. యలమంచిలి వాస్తవ్యులు తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి శిరీష దంపతులు ఈ కానుకలు అందజేశారు. ఈ దంపతుల కోర్కెలు ఈడేర్చినందుకుగాను, అమ్మవారికి భక్తితో ఈ భారీ కానుకలు బహుమతిగా అందజేశారు. అమ్మవారికి నల్లపూసల రూపంలో 24 గ్రాముల బంగారంతో చేయించారు. ఈ ఆభరణం విలువ దాదాపు…

Read More