పాలకొల్లులో దర్శకరత్న దాసరి వర్ధంతి.
పాలకొల్లు: మే, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత దర్శకరత్న దాసరి నారాయణరావు 9వ వర్ధంతి సందర్భంగా ఆయన మాతృభూమి పాలకొల్లు లో పట్టణ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వ వహించిన దాసరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. పాలకొల్లు పట్టణాన్ని విశ్వ వినువీధులకు చేర్చారని వక్తలు ప్రశంసించారు. ఈ సందర్భంగా, కెనాల్ రోడ్డులో గల దాసరి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని కాపాడుకోవాలని తీర్మానించారు. ఫ్లెక్సీలతో…