Telugu News Power

మంత్రి నిమ్మల మోటార్ సైకిల్ ర్యాలీ

పాలకొల్లు, నవంబర్ 14 ( తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు తెలుగుదేశం నూతనకమిటీల ఆవిర్భావ సభకు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకొల్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మోటార్ సైకిల్ ర్యాలీ తో లంకలకోడేరు తరలి వెళ్లారు. పాముల రజిని కుమార్ మండల తెలుగుదేశం అధ్యక్షులుగా, ఇతర అనుబంధ విభాగాల సభ్యులు పదవీప్రమాణస్వీకారం చేశారు. ఈ సభలో తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ అధ్యక్షులు…

Read More

టెన్నిస్ విజేతలకు బహుమతి ప్రధానోత్సవం

  పాలకొల్లు, నవంబర్ 14, (తెలుగు న్యూస్ పవర్) కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ పాలకొల్లు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన, చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా క్లబ్ ఆవరణలో శుక్రవారం జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ భవిష్యత్తులో టెన్నిస్ తో పాటు షటిల్ లాంటి క్రీడలు కూడా జాతీయస్థాయిలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే షటిల్…

Read More

మెడికల్ కాలేజీల పై వైసీపీ తప్పుడు ప్రచారం నమ్మొద్దు

అభివృద్ధి పథంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష వైసిపి పార్టీ అడుగున అడ్డంకులు సృష్టిస్తున్నదని బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నట్లు కపర్ది ఆరోపించారు. లంకల కోడేరు సహకార సంఘం అధ్యక్షులు నివాసంలో బుధవారం పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల17 మెడికల్ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవుతున్నాయని ఆ పార్టీ…

Read More

మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ పై నిరసన ర్యాలీ

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ-4 విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకురావడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ బుధవారం నిర్వహించింది. ఈ ర్యాలీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ కార్యాలయం, వై. యస్. ఆర్. వై జంక్షన్ నుండి గాంధీ బొమ్మల సెంటర్ మీదగా ఎమ్మార్వో కార్యాలయానికి చేరింది. ఎమ్మార్వో కార్యాలయం వద్ద ప్రైవేట్ కాలేజీల్లో వైద్య విద్య పేద విద్యార్థులు చదువుకోడానికి అవకాశం ఉండదన్నారు. వెంటనే పి4 విధానాన్ని రద్దు చేయాలని ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం…

Read More

యలమంచిలి శివాలయంలో లక్ష ప్రతిపూజ

మండల కేంద్రంమైన యలమంచిలి శివాలయంలో లక్ష ప్రతిపూజ భక్తిశ్రద్ధలతో బుధవారం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్,అడబాల శ్రీమన్నారాయణ వారి ధర్మకర్తలు జోషి, రామదాసు, నాగేశ్వరరావు రవికుమార్, దుర్గారావు, శ్రీనివాస్, లక్ష్మీ, దుర్గ, నాగలక్ష్మి, పాల్గొన్నారు.ఆలయ అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, కుమార్,సుబ్రమణ్యం, ఋత్విక్కులు , పూజాదికాలు జరిపించారు. పలువురు భక్తులు, సొసైటీ అధ్యక్షులు బొప్పన చిన్న, టీడీపీ నాయకులు తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి, కొడవటి వరబాబు, కాస నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read More

గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులపై శ్రద్ధ పెట్టాలి

డివిజనల్ పంచాయతీ అభివృద్ధి అధికారి రాణి. యలమంచిలి: తెలుగు న్యూస్ పవర్, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల పట్ల శ్రద్ధ తీసుకోవాలని గ్రామ కార్యదర్శులను నరసాపురం పంచాయతీ డివిజనల్ అభివృద్ధి అధికారిని రాణి కోరారు. యలమంచిలి మండలంలో ఓఎస్.ఆర్ పై శిక్షణా కార్యక్రమం జరుగుతున్నందువల్ల బుధవారం యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో వివిధ అంశాలపైసమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల తుఫాన్ వల్ల ఎదురైన పరిస్థితులను సిబ్బందితో సమన్వయం చేసుకొని పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఏమైనా…

Read More

సెమీస్ కు చేరిన టెన్నిస్ పోటీలు

పాలకొల్లు, తెలుగు న్యూస్ పవర్: పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తున్న టెన్నీస్ పోటీలు బుధవారం క్వార్టర్ ఫైనల్ దశ పూర్తి చేరుకొన్నాయి. చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు ఈ నెల 8న ప్రారంభమయ్యాయి. నరసాపురంలోని ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో ఉన్న రెండు కోర్టులలోను, పాలకొల్లు టౌన్ హాల్ కోర్టులోను, కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోర్టులోను సింగిల్స్ డబల్ విభాగాలలో క్వార్టర్ ఫైనల్ పోటీలు నువ్వానేనా…

Read More

కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ టెన్నీస్ విజేతలు వీరే

🏆 చెరుకూరి బుద్దావతారం రాజు మెమోరియల్ – AISTA(ఐస్టా)సర్క్యూట్ 2025 పాలకొల్లు,నవంబర్ 2025: చెరుకూరి బుద్దావతారం రాజు మెమోరియల్ AISTA సర్క్యూట్ 2025 మొదటి రోజు పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా సాగాయి. టౌన్ హాల్,( పాలకొల్లు), ఆఫీసర్స్ క్లబ్ (నరసాపురం), కాస్మో క్లబ్‌(పాలకొల్లు)లో జరిగిన వివిధ వయో వర్గాల సింగిల్స్ మ్యాచ్‌లలో సీనియర్ ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. 🎾 టౌన్ హాల్ – 70+ సింగిల్స్ సీనియర్ కేటగిరీలో అనుభవం, నైపుణ్యం మిళితమైన ఆటలు…

Read More

అంబరాన్ని అంటిన కాస్మోకబ్ క్లబ్ టెన్నిస్ సంబరాలు

  క్రీడాకారుల ప్రేమాభిమానాలే ఇంత వైభవంగా, భారీ స్థాయిలో టెన్నిస్ పోటీలు నిర్వహించడానికి తమకు ప్రోత్సాహం అందిస్తున్నాయని పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. చెరుకూరి బుద్దావతారం రాజు స్మారక ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సభ సోమవారం రాత్రి స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా భగవాన్ రాజు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మూలపురుషుడు చెరుకూరి…

Read More

టెన్నిస్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో 32 మంది గెలుపు

పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్నిస్ పోటీల మొదటి ఘట్టం ఆదివారం ముగిసింది. చెరుకూరి బుద్ధ అవతారం రాజు స్మారక టెన్నిస్ పోటీల్లో భాగంగా శని, ఆదివారం లో క్వాలిఫైయింగ్ మ్యాచులు జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 82 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. వీరిలో 32 మంది మెయిన్ డ్రాకు చేరుకున్నారు. క్వాలిఫైయింగ్ మ్యాచ్లో 82 మంది 45. 55, 65 ,70 సంవత్సరాల పడిలో పడిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్…

Read More