Skip to main content

Telugu News Power

ప్రజల రుణం తీర్చుకునె వరకు విశ్రాంతి లేదు – మంత్రి నిమ్మల

తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునే వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నానని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. టిడిపి అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జరిగిన సభలో మంత్రి శుక్రవారం రాత్రి మాట్లాడారు. పాలకొల్లు లో భారీ బైక్ ర్యాలీ, మంత్రి స్వయంగా పాల్గొని,పురవీధుల్లో ఉత్సాహంగా పర్యటించారు. ఈ సందర్భంగా కిక్కిరిసిన పార్టీ అభిమానులు కార్యకర్తలునాయకులతో లయన్స్ కమ్యూనిటీ హాల్ జరిగింది సభలో మంత్రి ఉద్వేగంగా మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి పథంలో, సంక్షేమ దిశలో…

Read More

గంగడుపాలెం వైయస్సార్ సిపి నాయకుల పర్యటన

యలమంచిలి, నవంబర్ 21 (తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వైయస్సార్ సిపి పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం లో భాగంగా పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు గురువారం రాత్రి పర్యటించారు. పి పిపి విధానం వల్ల పేద,మధ్యతరగతి వారి పిల్లలకు వైద్య విద్య చదవలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం తెస్తుందని పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల గోపి రచ్చబండ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల…

Read More

పట్టణంలో వైసిపి కోటి సంతకాల పర్యటన

కోటి సంతకాలు కార్యక్రమంలో పాల్గొన్న శంకరాపు శ్రీనివాస్, జోగాడ ఉమామహేశ్వర రావు తదితరులు. పాలకొల్లు:నవంబర్, 20 (తెలుగు న్యూస్ పవర్) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు సంబంధించి తలపెట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం పాలకొల్లు బంగారు చెరువుగట్టు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పత్రాలు చూపించి సంతకాలు సేకరించారు. ఈ పర్యటనలో యలమంచిలి వారు ఇంటింటికి వెళ్లి మూడు లక్షల కోట్ల బడ్జెట్లో, జగనన్న తెచ్చిన 17 మెడికల్ కాలేజీలకు 5000…

Read More