Skip to main content

Telugu News Power

శ్రీ క్షీరా రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పూజలు.

పాలకొల్లు:సెప్టెంబర్,2( తెలుగు న్యూస్ పవర్.కామ్) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజున, ఆయురారోగ్యాలతో ఉండాలని పంచారామ క్షేత్ర శిరోభాగ నిలయం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో జనసేన నాయకులు, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, బుధవారం రుద్రాభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఈ సందర్భంగా, పురోహితులకు వస్త్ర దానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జిల్లా కార్యదర్శి శ్రీ బోనం నర్సయ్య (చినబాబు), ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఏ…

Read More

శ్రీ క్షీరా రామంలో లక్ష్మీ గణపతి హోమం.

పాలకొల్లు: ఆగస్టు, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన మండపంలో, సోమవారం సంకటహర చతుర్థి సందర్భంగా, ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ పూజలో 14 మంది పుణ్య దంపతులు దంపతులతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అభిషేకం పండిట్ భమిడిపాటి వెంకన్న,శ్రీ స్వామివారి పూజలు, హోమం పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల…

Read More

ఏడు వారాల వాడపల్లి వెంకన్న ఆలయంలో భక్తులకు విశాల అన్నదాన భవనం. -కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చే ప్రారంభం.

ఆత్రేయపురం: ఆగస్టు,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏడువారాల వెంకటేశ్వరునిగా, దిన దిన ప్రవర్తమానమై 15 దేశాలకు పైగా విస్తరించిన, స్వామివారి భక్తుల కొంగు బంగారం, కోనసీమలోని ప్రసిద్ధ వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో భక్తుల రద్దీ నానాటికి విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి, భక్తుల సౌకర్యార్థం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో రోడ్లు పార్కింగ్ సౌకర్యం మెరుగుపరిచారు. ఈ సందర్భంగా, భక్తులకు మహా ప్రసాదం అందించటానికి విశాలమైన భవనం,…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు మంగెన వారి కాసు బంగారం కానుక.

భీమవరం: ఆగస్టు,30( తెలుగు న్యూస్ పవర్. కాం) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి భీమవరం కి చెందిన మంగిన గురుమూర్తి నాయుడు 8 గ్రాముల బంగారం విరాళంగా అందజేసారు వీరికి ఆలయ అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు అందచేసినారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం, ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ పాపొలు ఏడుకొండలు ప్రసాదం, అమ్మవారి…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు కంటిపూడి కుటుంబ సభ్యులు రూ. 3 లక్షల విరాళం.

భీమవరం:ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి కాకినాడకు కు చెందిన కంటిపూడి విద్యాసాగర్ సావిత్రి దేవి దంపతులు రూ. 2 లక్షల విరాళం సమర్పించారు. శ్రీ అమ్మవారి శాశ్వత అన్నదాన వితరణకు చి. వివేక్ పేరుమీద రూ.1 లక్ష విరాళంగా అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల…

Read More

క్షీరారామంలో ఏర్పాటుచేసే కార్యక్రమాల గురించి ముందుగా తెలపండి. ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాము, భక్తులకు విజ్ఞప్తి.

పాలకొల్లు: ఆగస్టు, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరపబోయే కార్యక్రమాల గురించి ముందుగా తెలియజేయాలని, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక లీలా కళ్యాణ మండపంలో శుక్రవారం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవస్థానంలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాలకు సంబంధించి అప్పటికప్పుడు అనుమతి కోరుచున్నందువల్ల ఏర్పాటు చేయడం ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు,…

Read More

ఘనంగా మావుళ్లమ్మ శ్రావణ పౌర్ణమి వేడుకలు

మావుళ్లమ్మ సన్నిధిలో చండీహోమం 99 జంటల ప్రత్యేక పూజలు అష్టభుజ శ్రీ మహాలక్ష్మి ఉత్సవమూర్తి ప్రత్యేక ఆకర్షణ లోకక్షేమం.. సకల సంపదల కోసం మావుళ్లమ్మకు చండీహోమం భీమవరం: ఆగస్టు,28( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో యథావిధిగా నిర్వహించే చండీహోమాన్ని ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజల…

Read More

పిఠాపురానికి అభివృద్ధి వెలుగులు-ఆధ్యాత్మిక శోభ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రూ.30.66 కోట్లు నిధులు కేటాయింపు జరిగింది. 24 దేవాలయాల పునరుద్ధరణకు రూ.17.06 కోట్లు పెంచారు కేటాయించారు. టీటీడీ కల్యాణ మండపానికి రూ.2 కోట్లు, 48 భజన మందిరాలకు రూ.11.60 కోట్లు లక్షలాది భక్తులకు మెరుగైన వసతులు కల్పన కోసం అభివృద్ధి పనులు చేపట్టారు. ఆధ్యాత్మికత క్షేత్రంలో అభివృద్ధి ఉండాలి.. చరిత్ర ఉన్న చోట పరిరక్షణ ఉండాలి.. సంస్కృతి ఉన్న చోట అది మరింత శోభిల్లాలి” అనేది ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్…

Read More

శ్రీ మావుళ్ళమ్మ వారి హుండీ ఆదాయం రూ.74 లక్షలు.

భీమవరం: ఆగస్టు, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం,ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం హుండీలు గురువారం తెరచారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీల ద్వారా 79 రోజుల కాలానికి రూ 73,81,359 లు భక్తులు హుండీ లో సమర్పించుకున్నారు బంగారం 23.150 గ్రాములు, వెండీ 360 గ్రాములు శ్రీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాకినాడ ఎం ఎస్ ఎన్…

Read More

చండీ హోమం, పారాయణం మహత్కార్యంలో భక్తులు విరి@విగా పాల్గొనాలి. -దేవస్థానం అధికారుల పిలుపు

భీమవరం: ఆగస్టు, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసిఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి శుక్రవారం సందర్భంగా, ఈ నెల 28న ఉదయం 8 గంటలకు లోకక్షేమం,సర్వజన సౌభాగ్య,శాంతి, సంపదల కోసం లోకహితం, సర్వజన శ్రేయస్సు, ప్రజల సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం విశేషంగా చండీ హోమం నిర్వహించనున్నట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. శ్రావణ…

Read More