Skip to main content

Telugu News Power

అంతర్వేది నరసింహ స్వామికి శతకళసాభిషేకం.

అంతర్వేది: ఆగస్టు,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన అంతర్వేది స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రం, స్వాతి నక్షత్రం, స్వామివారికి ప్రీతికరమైన బుధవారం రోజున స్వామివారి ఆలయంలో ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకం, అనంతరం స్వామి వారికి నిత్యం జరిగే సుదర్శన నారసింహ హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పలువురు భక్తులు 9 బుధవారాలు 9 ప్రదక్షిణలు చేసి స్వామివారి అంతరాలయ దర్శనం ఉచితంగా…

Read More

శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి రూ. లక్ష విలువైన కానుకలు.

యలమంచిలి: ఆగస్టు,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి స్థానిక, జమిందార్ తమ్మినీడి సర్వారాయుడు గారి మనుమరాలు, భక్తులు కొత్త శ్రీదేవి, చంద్రం పుణ్య దంపతులు అమ్మవారికి లక్ష రూపాయల విలువైన కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా, గోద్రెజ్ ఐరన్ బీరువా, లాకరు, 18 చీరలు అమ్మవారికి సమర్పించారు. ఆలయ కమిటీ తరఫున తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Read More

అంతర్వేది లో రూ.2.80 కోట్ల అభివృద్ధి పనులు పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు.

అంతర్వేది: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న పనులను, దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులు మంగళవారం పరిశీలించారు. పర్యవేక్షక ఇంజినీర్ దుర్గేష్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సాంకేతిక లోప సలహాదారులు ఎస్ సుబ్బారావు ఆలయాన్ని, నూతన అన్నదాన భవనాన్ని, రథం షెడ్డు ను పరిశీలించారు. దాతలు రూ. 2.80 కోట్లతో నిర్మించే అన్నదాన భవనానికి చేయవలసిన చేర్పులు, మార్పులు సూచించారు.. క్షేత్ర సంరక్షకుడు శ్రీఆంజనేయ స్వామి నూతన…

Read More

శ్రీ మావుళ్లమ్మకు 10 గ్రాముల బంగారం కానుక.

భీమవరం: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టు కు భీమవరం భక్తులు దాట్ల హేమంత్ వర్మ, శ్రీతన్వి పుణ్యదంపతులు 10 గ్రాముల బంగారం అమ్మవారికి కానుకగా సమర్పించారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,పాపోలు ఏడుకొండలు బంగారు ప్రాజెక్ట్ సభ్యులు గోంట్ల…

Read More

మయన్మార్ (బర్మా) రాయబారికి స్వామివారి అనుగ్రహ దర్శనం.

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని మంగళవారం మయన్మార్,డిప్యూటీ అంబాసిడర్ ఆఫ్ ఇండియా యంగ్ఎన్, బుడిగి శ్రీనివాసులరెడ్డి,ఐఎఫ్ఎస్, వారు శ్రీ స్వామి వారు అమ్మవార్లను దర్శించుకున్నారు. వారిని ఆలయ కార్య నిర్వహణ అధికారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, వీరబాబు వారికీ ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణఅధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు,ఆలయ సూపర్నెంట్ వాసు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

శ్రీ క్షీరా రామ దేవస్థానం హుండీ ఆదాయం రూ.17.71 లక్షలు.

పాలకొల్లు: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణములో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఆలయ హుండీలు తెరచి లెక్కించగా, రూ.17, 71,375 లు వచ్చినది. ఈ సొమ్ము 4 నెలల ఆదాయం. భీమవరం డివిజన్ తనిఖీదారు, పి. సత్య సాయి కుమారి పర్యవేక్షణలో హుండీలు లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర…

Read More

శ్రీ క్షీరా రామంలో పంచహారతులు.

పాలకొల్లు: ఆగస్టు, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం రాత్రి పంచహారతులు కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు క్రిస్టప్ప, మద్దూరు సూరిబాబు స్వామివారికి పంచ హారతులు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణమాసం, నాగ పంచమి పర్వదినం కావడంతో మంచి హారతులకు భక్తులు విశేషంగా హాజరయ్యారు.

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ.55 విరాళం ఇచ్చిన యలమంచిలి లంక దంపతులు.

భీమవరం: ఆగస్టు, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి పాలకొల్లునియోజకవర్గం, యలమంచిలి లంక గ్రామానికి చెందిన త్సవటపల్లి శ్రీనివాస్ రావు, పద్మ దంపతులు 55వేల రూపాయిలు విరాళంగా అందజేసారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం ఆలయ ధర్మకర్తలు కారెంపూడి ఆదిలక్ష్మి,పాపొలు ఏడుకొండలు ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేసారని…

Read More

మావుళ్ళమ్మ ఆలయంలో 1108 మందిచే సహస్ర గళ సంపూర్ణ భగవద్గీత పారాయణం భగవద్గీత గీతా పఠనంతో ఆత్మజ్ఞానం, సత్ప్రవర్తన.

భీమవరం: ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్.కామ్) భగవద్గీత గీతా పఠనం ద్వారా మనిషికి ఆత్మజ్ఞానం, సత్ప్రవర్తన అలవడతాయని, జన్మసాఫల్యం కలుగుతుందని శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బోండాడ నాగ భూషణం పేర్కోన్నారు. శ్రీగణపతి సచ్చిదానంద స్వామి వారి అనుగ్రహంతో కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణంలో భాగంగా శనివారం భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో 1108 మహిళలచే సహస్ర గళ సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు వీవీఎస్ శర్మ…

Read More

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దాసాంజనేయ స్వామికి త్రివర్ణ అలంకరణ.

పాలకొల్లు:ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర, దాసాంజనేయ ఆలయంలో స్వామివార్లకు త్రివర్ణ పతాక ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రావణ శనివారం, స్వాతంత్ర పర్వదినం కలిసి రావటంతో భక్తులు, దైవభక్తితో మిళితమైన దేశభక్తి ప్రబోధమైన, ఈ అపురూపమైన దివ్యాలంకరణ చూడటానికి భక్తులు పోటెత్తారు. స్వామి వార్ల అనుగ్రహ దర్శనంతో భక్తి భావంతో తరించారు. నా ప్రధాన అర్చకులు,…

Read More