Skip to main content

Telugu News Power

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి నిత్యాన్నదానానికి కటిక వారి రూ. లక్ష కానుక.

పాలకొల్లు: సెప్టెంబర్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణములో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో సోమవారం స్థానిక కటిక వెంకటేశ్వరరావు కుమారుడు కటికి రాఘవ నాయుడు పుట్టినరోజు జరిగింది. సందర్భంగా శ్రీ స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్ కు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు ద్వారా రూ. 1,01,116/-లు చెక్ అందజేసారు. వారిని శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదములు అందజేసారు. వీరినకి ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్…

Read More

శ్రీ మావూళ్ళమ్మ ఆలయంలో బాలల నృత్య ప్రదర్శన.

భీమవరం:సెప్టెంబర్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉపాలయం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, గణపతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ దివ్య డాన్స్ అకాడమీ, డాన్స్ మాస్టర్ దివ్య ఆధ్వర్యం లో శ్రీ కూచిపూడి నాట్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఆలయ ధర్మకర్త అతికెల ఆంజనేయ ప్రసాద్ కుమార్తె, అతికెల బేబీ అంజని…

Read More

వినాయక చవితి సందర్భంగా పంచారామ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

పాలకొల్లు:సెప్టెంబర్,14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమున సోమవారం సాయంత్రం మాడవీధుల్లో 300 మంది భక్తులు సప్త ప్రదక్షిణాలు చేసారు.ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వాహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ ఛైర్మన్ మీసాల రామచంద్రరావు,ఆలయ ధర్మకర్త నాళ్లం నాగ వెంకట సురేఖ, పర్యవేక్షకులు పి.వాసు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి ధూప సేవ, శ్రీ స్వామివారి పంచ హారతులు సేవ జరిగింది. వినాయక చవితి,…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో గణపతి నవరాత్రులు ప్రారంభం.

భీమవరం:సెప్టెంబర్,14( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావులమ్మ అమ్మవారి ఉపాలయం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కలశస్థాపన పూజ, వినాయక చవితి పూజ కార్యక్రమం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, శిల్ప దంపతులు చే ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు…

Read More

శ్రీ మావుళ్ళ స్వర్ణ నిధికి 4 కాసులు బంగారం, నిత్యాన్నదానానికి రూ. 50 వేలు విరాళం.

శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కు కొత్త పూసలమోరుకి చెందిన ఎస్. ఐ. ఐ. పద్మారావు 4 గ్రాముల బంగారం, శ్రీ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన వితరణకు హైదరాబాద్ కి చెందిన బి శ్రీ ఉజ్వల్ రెడ్డి రూ.50వేలు విరాళంగా అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం, అమ్మవారి ప్రసాదం, శేష…

Read More

విఘ్ననాధునికి వెండిపాలవెల్లికి రాకుమారి రూ. 2.50 లక్షల విరాళం.

భీమవరం:సెప్టెంబర్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉపాలయము శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి భీమవరం కి చెందిన గిన్నీ రామకుమారి రెండు లక్షల యాభై వేలు విలువ చేసే 1.037 కేజీల వెండి పాలవెల్లి విరాళంగా సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజ, ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ చైర్మన్…

Read More

త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.

కేరళం/త్రిప్రయార్: సెప్టెంబర్, 12( తెలుగు న్యూస్ పవర్. కాం) సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన సేవలో పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో శుక్రవారం సాయంత్రం పాల్గొన్నారు. ఆలయం ప్రధాన…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రెండు కాసులు బంగారం సమర్పణ.

భీమవరం: సెప్టెంబర్, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి భీమవరం కి చెందిన గవర శేషగిరి రావు వారి కుమారుడు గవర రాహుల్ పేరు మీద 16 గ్రాముల బంగారం విరాళంగా అందజేసారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు అందజేసారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ఆలయ…

Read More

శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రంకు గ్రా. 6.400 ల బంగారం సమర్పణ.

భీమవరం:సెప్టెంబర్, 10,(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి మంగళగిరి కి చెందిన భోగి అంజియ్య, తిరుపతమ్మ దంపతులు 6.400 గ్రాముల బంగారం విరాళంగా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం ధర్మకర్తలు రామాయణం…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు.

భీమవరం: సెప్టెంబర్, 3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం ఉదయం 9.00 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఈ సందర్బంగా,కుంకుమ పూజలు నిర్వహిస్తారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్,,ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు.

Read More