భీమవరం: సెప్టెంబర్, 26( తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితులు చండీహోమం కార్యక్రమం నిర్వహించారు. దంపతులు 64ని మంది, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు గొంతెన రమణ, పాపోలు ఏడుకొండలు, ఈ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శనివారం తెలిపారు.
శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో చండీహోమం.
చండీ హామం నిర్వహిస్తున్న దృశ్యం