విశాఖలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల వర్క్‌షాప్ ప్రారంభం.
సీఫుడ్ ఎగుమతులను లక్ష కోట్ల రూపాయల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం విశాఖపట్నం: జూన్ 5: భారత సముద్ర ఆహార (సీఫుడ్) ఎగుమతులను మరింత బలోపేతం చేసి ప్రపంచ మార్కెట్లో దేశ స్థాయిని పెంచేందుకు విశాఖపట్నంలో శుక్రవారం జాతీయ స్థాయి సముద్ర ఆహార ఎగుమతుల వర్క్‌షాప్ ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ రెండు…