వాకర్స్ క్లబ్ , రూ.28 వేల ఆర్థిక సాయం.
పాలకొల్లు: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) సాటివారి కష్టాన్ని ఏదో ఒక రూపం లో పంచుకోవడం ద్వారా సమాజం ఒక కుటుంబం గా మారుతుందని స్థానిక వాకర్స్ క్లబ్, అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు అన్నారు. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం లో అర్చకునిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ వెంకట నాగేంద్ర ప్రసాద్ కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బెంగళూరు లో చికిత్స తీసుకోవలసి ఉంది. ఈ పరిస్థితిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న విషయం…