పెద గోపురం మాడవీధుల్లో సప్త ప్రదక్షిణలు.
పాలకొల్లు: జూలై 27, ( తెలుగు న్యూస్ పవర్.. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం సాయంత్రం మారేడు దళములతో మాడవీధుల్లో భక్తులు సప్త ప్రదక్షిణాలు చేశారు. భక్తులు సుమారు 350 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరింటెండెంట్ పి . వాసు, ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి (కిష్టప్ప) ఆలయ…