రాష్ట్ర ఆక్వారైతు సదస్సుకు హాజరు కావాలి -రాష్ట్ర అధ్యక్షులు భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లులో ఈనెల 30న రైతు సదస్సుకు భారీ ఏర్పాట్లు.
పాలకొల్లు: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా కుల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెల 30న పాలకొల్లులో ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఆక్వారైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పత్రికలకు శనివారం వెల్లడించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగా ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫీడు రేటు నిర్ధారణకు ముందుగా, ప్రాసెసింగ్ రేటు ఫార్ములా అనుసరించి రేటు నిర్ధారించాలని…