సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమణ 26 రోజుల సాగిన నిరాహార దీక్ష
న్యూఢిల్లీ, జూలై 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ 26 రోజులుగా కొనసాగించిన నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డా. జితేంద్ర సింగ్ సమక్షంలో గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో ఆయన దీక్ష విరమించారు. వాంగ్‌చుక్ తన ప్రకటనలో, దేశంలో హింస చెలరేగే అవకాశం ఉన్నందున, కేంద్ర ప్రభుత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం కొన్ని హామీలు లభించడంతో దీక్షను విరమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్…