Skip to main content

Telugu News Power

వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్‌కు రజతం. పర్సనల్ బెస్ట్ ప్రదర్శనతో మెరిసిన భారత అథ్లెట్!

గ్లాస్గో: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) కామన్‌వెల్త్ గేమ్స్ 2026 వేదికగా భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 69 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో పంజాబ్‌కు చెందిన భారత స్టార్ అథ్లెట్ హర్జిందర్ కౌర్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం కైవసం చేసుకున్నారు. ​పోటీలో భాగంగా హర్జిందర్ కౌర్ స్నాచ్ విభాగంలో 101 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 126 కేజీలు ఎత్తి.. మొత్తం 227 కేజీల భారంతో తన కెరీర్‌లోనే…

Read More

వికసిత్ పశ్చిమగోదావరి లక్ష్యంగా కేంద్ర–రాష్ట్ర పథకాలపై సమీక్ష.

భీమవరం: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమగోదావరి జిల్లాను విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో వికసిత్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్, లంకా దినకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆక్వా, ఆరోగ్యం, విద్య, అమృత్, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్య ఘర్ తదితర కేంద్ర పథకాల అమలు,…

Read More

చికిత్సకు రోటరీ క్లబ్ సహాయం.

పాలకొల్లు: జులై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) కావలి అయ్యప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఫోటోగ్రాఫర్ గా జీవనోపాధి పొందుతున్న వీరి కుటుంబాన్ని ఆదుకోవడానికి స్థానిక రోటరీ క్లబ్ రూ. 40 వేలు ఆర్థిక సహాయం బుధవారం అందజేసింది. క్లబ్ సభ్యులు అయ్యప్ప త్వర లోనే అనుకుంటారని కుటుంబా న్ని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్వాలేదు అధ్యక్షులు గుడాల హరిబాబు, కార్యదర్శి సిరిగినీడి నాగార్జున, కోశాధికారి, ఆరమిల్లి సురేష్, ముచ్చర్ల సంజయ్,…

Read More

పాలకొల్లుకు జాతీయ పురస్కారాల వెల్లువ.

కొత్త ఢిల్లీ/పాలకొల్లు జూలై,29 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, పద్మభూషణ్, డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలు మంగళవారం రాత్రి వరకు ఘనంగా జరిగాయి. అస్తిన లోని ఆంధ్ర అసోసియేషన్ భవనంలో ఈ పురస్కార ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సారస్వత పరిషత్, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేశారు. పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు, కేశిరాజు రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర భారీ…

Read More

దస్తావేజులేఖర్లకు వైసీపీనాయకులు సంఘీభావం

పాలకొల్లు: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులో క్షీరపురి దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం 10వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా,వైసీపీ నాయకులు బుధవారం లేఖర్ల నిరసన దీక్ష శిబిరం వద్ద సంఘీభావం తెలిపారు. లేఖర్ల వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూడటం దారుణమని, వెంటనే జీవోను రద్దు చేయాలని వైసీపీ నేతలు మేకా శేషుబాబు,…

Read More

యలమంచిలిలో ఘనంగా గురు పూర్ణిమ.

యలమంచిలి: జులై,29 (తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక పెదరామాలయం వద్దు గల ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సాయి బాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా, బుధవారం విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఎన్నారై చిలుకూరి రాంప్రసాద్ (రాము) పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులు, విశేషంగా మహిళా భక్తులు గురు పూర్ణిమ సందర్భంగా, సాయిబాబా పారాయణం చేశారు. ఆలయ అర్చకులు వాడపల్లి గోపి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు శాకంబరి అవతారంలో అనుగ్రహ దర్శనం. అలంకరణకు 6 టన్నుల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు.

భీమవరం: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి గురుపౌర్ణమి సందర్భంగా 6 టన్నుల వివిధ రకముల కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు తో శాకంబరి అలంకారంతో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా, నిర్వహించిన చండీహోమం కార్యక్రమంలో 90 మంది దంపతులు పాల్గొన్నారు. గాయత్రి డాన్స్ అకాడమి అత్తిలి డాన్స్ మాస్టర్ పెద్దిశెట్టి గాయత్రి దేవి…

Read More

క్షీర రామం లో చండీ హోమం

పాలకొల్లు: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం ఉదయం 9 గంటలకు చండి హోమం జరిగింది. దంపతులు 26 మంది తో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ హోమం, పూజా కార్యక్రమాలు అభిషేక పండిట్ భమిడిపాటి వెంకటేశ్వర్లు నిర్వహించినారు. ఆలయ కార్యనిర్వహణధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ వాసు, అర్చకులు వీరబాబు మరియు ఆలయ సిబ్బంది…

Read More

రైతు సమస్యలపై ఎట్టకేలకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి: జూలై, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) కష్ట కాలంలో రైతులకు అండగా నిలవాలని వ్యవసాయ అధికారులను, మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన కార్యాచరణ ప్రణాళిక, రైతు అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వర్షపాతం 69 శాతం లోటు ఉందని, వచ్చే మూడు నెలల్లో…

Read More

ఢిల్లీలో తెలుగు ప్రముఖులకు సత్కారం. కేంద్రమంత్రి వర్మ అభినందనలు.

న్యూఢిల్లీ: జులై,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా. సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా, మంగళవారం ఢిల్లీలో‘జాతీయ తెలుగు సారస్వత పరిషత్’ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాతీయ తెలుగు వెలుగు సంబరాలు” కార్యక్రమానికి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంటు సభ్యులు, భూపతి రాజు శ్రీనివాస వర్మ సభాధ్యక్షతన పురస్కార కార్యక్రమం నిర్వహించారు. విశిష్టమైన ప్రజా సేవ చేసిన ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, పితాని…

Read More