Skip to main content

Telugu News Power

చవాకుల ట్రస్ట్ కు అవార్డు. నరేష్ కు సత్కారం.

విశాఖపట్నం: ఆగస్టు,26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ, విశాఖరత్న కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో భారతీయ రత్న నేషనల్ అవార్డ్స్ -2026 కార్యక్రమం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి డాక్టర్ చవాకులసూర్య నరేష్ బాబుకి భారతీయ రత్న అవార్డు ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు గారి చేతుల మీదగా అందజేసి, సత్కరిం…

Read More

గుడివాడ ఏరియా ఆసుపత్రికి రూ. 2.61కోట్ల తో సౌకర్యాలు. సి టి స్కాన్, సోలార్ పవర్ ఏర్పాటు.

గుడివాడ:ఆగష్టు, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.1.85 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్, రూ.76.60 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ సిస్టంను ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం ప్రారంభించారు. సిటీ స్కాన్ సేవలు పేదలకు ఉచితంగా అందుబాటులోకి రావడంతో పాటు, సోలార్ సిస్టంతో ఆసుపత్రి విద్యుత్ ఖర్చు తగ్గనుంది. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని,…

Read More

సంజీవని ప్రాజెక్టు’ ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. పేదలకు చేరువ కానున్న వైద్య సేవలు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు.

అమరావతి: ఆగస్టు,26( తెలుగు న్యూస్ పవర్. కామ్)వైద్య ఆరోగ్య సేవలు సమర్ధంగా అందించేందుకు చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చన్నారు. వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ‘సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సూచించారు. సంజీవని ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా…

Read More

విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు. మధ్య నేపాల్‌లో విధ్వంసం. 160 మందికి పైగా మృతి, 750 మంది గల్లంతు అంచనాలు

ఖాఠ్మాండు/భూటాన్:ఆగస్టు,27( తెలుగు న్యూస్ పవర్. కామ్) హిమాలయ దేశం నేపాల్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం ఉదయం 8 గంటల సమయంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదల వల్ల 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 750 మందికి పైగా గల్లంతయ్యారు. నేపాల్‌లో 157 మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు వెల్లడించగా, చైనాలోని టిబెట్‌లో మరో ముగ్గురు మరణించినట్లు సమాచారం. మంచు–రాళ్ల హిమపాతం కారణంగానేనా? రాసువా జిల్లాలోని ల్హెండే ఖోలా నది ప్రాంతంలో…

Read More

పాఠశాల వంట వారికి వేతనం జమ.

జనరల్ డెస్క్:ఆగష్టు, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం వంట సహాయకులకు గౌరవ వేతనం మంగళవారం జమ చేసింది. ఈ సమాచారాన్ని జిల్లా ప్రధానోపాధ్యాయులకు తెలియజేసారు. గౌరవ వేతనము ఈ ఏడాది జూన్ వరకు చెల్లించారు. గౌరవ వేతనము వారి బ్యాంకు ఖాతాల్లో మంగళవారం జమ అయినట్టు తెలిపారు. ఉన్నత పాఠశాలలకు జూన్ నెల వరకు వంట ఖర్చులు కూడా వారి ఖాతాలలో జమచేశారు.

Read More

శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో కియోస్క్ పరికరాలు ప్రారంభించిన ఎమ్మెలే అంజిబాబు.

భీమవరం:ఆగష్టు, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానానికి దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం కరూర్ వైశ్య బ్యాంకు సౌజన్యం తో కియోస్క్ ఆన్ లైన్ మిషన్స్ అందజేశారు. స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ఈ పరికరాలుప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఆలయ అసిస్టెంట్ కమిషనర్…

Read More

ఇరుముడి సినిమా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఖేదం. ప్రతి మనసును బాధించే చిత్రణ

జనరల్ డెస్క్: ఆగస్టు, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) సినిమా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన మాధ్యమం. తెరపై ఒక పాత్రను, ఒక వృత్తిని, ఒక వ్యవస్థను ఏ విధంగా చూపిస్తామో, అది ప్రేక్షకుల మనసులో చాలా కాలం ముద్రగా నిలిచిపోతుంది. అందుకే ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వంటి అంశాలను తెరపై చూపించేటప్పుడు మరింత సామాజిక బాధ్యత అవసరమని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ‘ఇరుముడి’ సినిమాలో ఒక ఉపాధ్యాయురాలి…

Read More

ఈ ఏడాదే యుగాంతం కానుందా!? ఈ ఏడాది నవంబర్ 13న ముహూర్తం ఖరారు?

జనరల్ డెస్క్: ఆగస్టు,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచం అంతమవుతుందంటూ కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇది వాస్తవంగా ప్రపంచ వినాశనాన్ని అంచనా వేసిన భవిష్యవాణి కాదు. 1960లో ప్రచురితమైన ఒక శాస్త్రీయ పరిశోధనలోని గణిత నమూనాను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ ప్రచారం ఏర్పడింది. హైన్జ్ వాన్ ఫోర్‌స్టర్, ప్యాట్రిషియా మోరా, లారెన్స్ అమియట్ కలిసి 1960లో సృష్టి అంతం( డుంమ్స్ డే) శుక్రవారం, 13 నవంబర్…

Read More

శ్రీ అద్దేపల్లి కళాశాలలో మహిళా సమానత్వం, మదర్ థెరిస్సా జయంతి వేడుకలు

పాలకొల్లు: ఆగస్టు,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో మహిళా సమానత్వ దినోత్సవం, మదర్ థెరిస్సా జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులు మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం వుమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ కోఆర్డినేటర్ బి కె వి రామలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిధిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె…

Read More

రసాయన శాస్త్రంలో రాణిస్తున్న కబీర్ చిల్లార్‌. ఐఐటీ బొంబాయి విద్యార్థికి అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం!

జనరల్ డెస్క్: ఆగస్టు, 25 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ​ఉజ్బెకిస్థాన్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ (ఐసీహెచ్ఒ) 2026లో భారత విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి పేరుప్రతిష్టలు తెచ్చారు. ఈ పోటీల్లో పాల్గొన్న నలుగురు భారతీయ విద్యార్థుల బృందం ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు సాధించగా, అందులో ఐఐటీ బొంబాయిలో సీఎస్ఈ ( సి ఎస్ ఈ ) అభ్యసిస్తున్న కబీర్ చిల్లార్ ఒకరు. ​కబీర్ సాధించిన విశేష విజయాలు: ​ఐ…

Read More