Skip to main content

Telugu News Power

యువ దౌత్యవేత్తలు భారత్‌ ప్రయోజనాలకు వారధులుగా నిలవాలి. ప్రధాని మోడీ పిలుపు.

న్యూఢిల్లీ: ఆగస్టు, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత విదేశాంగ సేవ (ఐఎఫ్ఎస్) 2025 బ్యాచ్‌ ఆఫీసర్‌ ట్రైనీలతో పరస్పర సమావేశమైన సందర్భంగా, ప్రధాని మోడీ, యువ దౌత్యవేత్తలతో మంగళవారం భేటీ అయ్యారు. సంప్రదాయ దౌత్య పరిధిని దాటి ప్రజలతో మరింతగా మమేకం కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సమాజాలు, విదేశాల్లోని భారతీయ ప్రవాసులతో అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకుని, భారత్‌–ఇతర దేశాల మధ్య ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భారత ఆర్థిక ప్రయోజనాలకు దౌత్యవేత్తలు…

Read More

తాటి వనాలు తీరానికి పెట్టని కోట. పెంపకంలో ప్రజలంతా భాగస్వాములు కావాలలి. -ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పిలుపు.

గ్రేట్ గ్రీన్ వాల్ రెండో అంచెలో తుపాను గాలి నిరోధక వ్యవస్థగా తాటి చెట్లు. తాటి టెంకలు సేకరణ, నాటే ప్రక్రియ ప్రారంభం 5,499 హెక్టార్ల విస్తీర్ణంలో 55 లక్షల తాటి టెంకలు నాటడం లక్ష్యం సీజన్ ప్రారంభంలోనే 13 లక్షల తాటి టెంకలు సేకరించిన అటవీ శాఖ. సుదీర్ఘ తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచం ఏర్పాటు దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న గ్రేట్ గ్రీన్…

Read More

హంతకున్ని పట్టిచ్చిన విరిగిన కాలు. ఉప్పుటేరు కిక్కిస పొదల నుంచి ముంబై కి లింకు.

ఆకివీడు: ఆగస్టు,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన గుర్తుతెలియని మహిళ హత్య కేసును పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆకివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.ఘటన నేపథ్యం, కేసు నమోదు గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ…

Read More

దేశం నలుమూలల నుంచి తెచ్చిన మట్టితో మచిలీపట్నంలో మహాగణపతి.

మచిలీపట్నం:ఆగస్టు,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మంగినపూడి బీచ్ వద్ద అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్న 63 అడుగుల సాగరతీర మహాగణపతి విగ్రహ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సంకల్పంతో దేశం నలుమూలల నుంచి పవిత్ర మట్టి సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం ప్రజలు తమ ఇళ్ల నుంచి, వ్యవసాయ క్షేత్రాల నుంచి సేకరించిన మట్టిని తీసుకుని భారీ శోభాయాత్రగా తరలివచ్చి కమిటీ సభ్యులకు ఆదివారం అందజేశారు. ఈ మహత్తర కార్యక్రమంలో రాష్ట్ర…

Read More

ఈ చట్టం మాకొద్దు- విద్య హక్కు చట్టం సవరించాలి. ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి. డిమాండ్ల సాధనకై -యు టి ఎఫ్ నిరసన ర్యాలీ

పాలకొల్లు:ఆగస్టు,25(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ టెట్ రద్దు చేయాలి. విద్యా హక్కు చట్టం సెక్షన్ 23 (1) సవరించాలి. సంబంధిత సబ్జెక్టు కు మాత్రమే సిలబస్ ను పరిమితం చేయాలి. పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహించాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్ పరీక్షలో అర్హత మార్కులను తగ్గించాలి. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ లో కూడా ఉపాధ్యాయుల డిమాండ్లు పరిగణలోకి తీసుకోనందున యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం సాయంత్రం స్థానిక గాంధీ…

Read More

అంతర్వేది నరసింహస్వామివారి అన్నదాన ప్రసాదానికి కొవ్వూరు వాసి రూ. లక్ష విరాళం.

సఖినేటిపల్లి (అంతర్వేది): ఆగస్టు, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన అంతర్వేది గ్రామములో స్వయంభూ గా వేంచేసియున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయములో నిర్వహించే నిత్యాన్నదానట్రస్ట్ కు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వాస్తవ్యులు అన్నాబత్తుల నితిన్, కమల్ చైతన్య దంపతులు రూ. లక్ష విరాళముగా సమర్పించారు. వీరికి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం ఆలయ సిబ్బంది శ్రీ స్వామి వారి చిత్రపటం ప్రసాదములను అందజేసారు.

Read More

ఏడు వారాల వాడపల్లి వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ. 3 కోట్ల పైమాటే!

ఆత్రేయపురం: ఆగస్టు, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు బుధవారం జరిగింది. స్వామివారి హుండీలు ఐదు వారాలకు తెరిచారు. నగదు రూపంలో 2 కోట్ల 97 లక్షల 95 వేల 992 భక్తులు కానుకగా సమర్పించారు. ఇందులో 15 దేశాల నుంచి భక్తులు పంపిన విదేశీ కరెన్సీ అదనం. వెండి1.24 కే జి లు, బంగారం18.900 గ్రాములతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ…

Read More

తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.60 లక్షల విలువైన కంప్యూటర్ల బహూకరణ. దాత కడియం ఎంపీపీ చంటిని అభినందించిన దేవస్థాన ఏఈఓ.

తిరుమల: ఆగస్టు, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) తిరుమల తిరుపతి దేవస్థానం కు అవసరమైన 50 కంప్యూటర్లను తూర్పుగోదావరి జిల్లా కడియం మండల అధ్యక్షులు అన్నదేవుల చంటి, విజయ పుణ్యదంపతులు స్వామివారికి సమర్పించారు. ఈనెల 4న ఈ కంప్యూటర్ల కొనుగోలుకు అవసరమైన రూ.50 లక్షల చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. అయితే నగదుగా దేవస్థానంకు జమ చేసి మళ్ళీ తిరిగి కంప్యూటర్లు కొనుగోలు చేయడం కంటే నేరుగా కంప్యూటర్ల బహుకరించాలని వారు…

Read More

శ్రీ మావులమ్మకు రూ. 2.20 లక్షల వెండి వస్తువుల సమర్పణ.

భీమవరం: ఆగస్టు,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సన్నిధిలో వినియోగించు వెండి పళ్లెం, ఉద్దరిణి భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు. గొల్లవానితిప్ప కి చెందిన కొప్పర్తి బేబీ, శ్రీ ఫణి అనీషా రూ 2.20 లక్షల విలువ గల 766 గ్రాముల వెండి పళ్లెం, 200 గ్రాముల వెండి గిన్నె ఉద్ధరిణి సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు…

Read More

అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రి దుర్గేష్.

నిడదవోలు: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) నిడదవోలు నియోజకవర్గం శెట్టిపేటలో కొనసాగుతున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మార్చి కందుల దుర్గేష్ సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యత, డిజైన్ ప్రకారం నిర్మాణాల పురోగతిని స్వయంగా పరిశీలించి, నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శెట్టిపేట గోదావరి కెనాల్ తీరంలో పర్యాటకులు ఆహ్లాదకరంగా గడిపేలా బోటింగ్ పాయింట్, వే-సైడ్ రెస్టారెంట్, అధునాతన ప్లే జోన్,…

Read More