చించినాడ వంతెనపై భారీ వాహనాల పరుగులు. జాతీయ రహదారి–216పై ప్రయాణికులకు ఊరట
యలమంచిలి/ మలికిపురం ఆగస్టు19 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం, చించినాడ- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం దిండి మధ్య,జాతీయ రహదారి–216పై కీలకమైన చించినాడ వంతెనపై భారీ వాహనాల రాకపోకలకు బుధవారం రాత్రి నుంచి అనుమతి లభించింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే లారీలు, ఇతర భారీ వాహనదారులకు, రోజువారి పదుల సంఖ్యలో నడిచే విద్యార్థుల బస్సులు వంతెనపై పరుగులు తీయడానికి దారులు తెరుచుకున్నాయి. సుమారు ఏడాదికాలంగా…