అభివృద్ధి పనులకు లక్ష్యాలు నిర్దేశించిన మంత్రి నిమ్మల. టిడ్కో ఇళ్ళుకు వచ్చే నెల15 డెడ్ లైన్.
పాలకొల్లు: ఆగస్టు, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానికంగా జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయటానికి సంబంధిత అధికారులకు మంత్రి లక్ష్యాలు నిర్దేశించారు. పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పధకాల పనులను ద్విచక్ర వాహనంపై కూటమి నాయకులతో కలిసి పర్యటించి, పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో విదంగా పనులకు సంబంధించి అధికారు లు సమగ్రంగా చర్చించారు. పనులు పూర్తి కావటానికి షెడ్యూల్ ప్రకటించారు. ఈ పర్యటన,…