Skip to main content

Telugu News Power

అంతర్వేది లో రూ.2.80 కోట్ల అభివృద్ధి పనులు పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు.

అంతర్వేది: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న పనులను, దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులు మంగళవారం పరిశీలించారు. పర్యవేక్షక ఇంజినీర్ దుర్గేష్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సాంకేతిక లోప సలహాదారులు ఎస్ సుబ్బారావు ఆలయాన్ని, నూతన అన్నదాన భవనాన్ని, రథం షెడ్డు ను పరిశీలించారు. దాతలు రూ. 2.80 కోట్లతో నిర్మించే అన్నదాన భవనానికి చేయవలసిన చేర్పులు, మార్పులు సూచించారు.. క్షేత్ర సంరక్షకుడు శ్రీఆంజనేయ స్వామి నూతన…

Read More

ఓటర్ల జాబితా మార్పులు చేర్పుల దరఖాస్తులపై తనిఖీ.

యలమంచిలి: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఓటర్ల జాబితాపై తణిఖీలు నిర్వహిస్తున్నారు. గత నెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించారు. దీనిపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులు చేసుకోవటానికి ఈనెల 20 వరకు గడువు ఇచ్చారు. ఈ సందర్భంగా వాటర్ల క్రైమ్ పరిష్కారం కోసం యలమంచిలి మండల తాసిల్దార్ గ్రంధి పవన్ కుమార్ బృందం మంగళవారం లంక గ్రామమైన పెదలంకలో క్లైమూల…

Read More

విజయవాడలో వెండితెర ఓటిటి అవార్డ్స్. -ముఖ్యఅతిథి మంత్రి కందుల దుర్గేష్.

విజయవాడ: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘విబి ఎంటర్‌టైన్‌మెంట్స్’ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆర్టిస్ట్ – సేవ్ టాలెంట్’ థీమ్‌తో మంగళవారం నిర్వహించిన “వెండితెర – ఓటీటీ అవార్డ్స్ 2025-26” కార్యక్రమంలో రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవార్డు విజేతలకు పురస్కారాలు అందజేశారు. కళలను, కళాకారులను ప్రోత్సహించడంతో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి…

Read More

మంత్రి నిమ్మల కృషి తో గోరింటాడ తాగునీటి పథకం. పరుగులు పెడుతున్న రూ.5.35 కోట్ల పనులు.

పాలకొల్లు: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన మొదటి ప్రాధాన్యత గా, ప్రత్యేక లక్ష్యం తో పనులు వేగం పుంజుకోవడానికి కృషి చేస్తున్నారు. “అమరజీవి సుజల ధార” పథకం ద్వారా అవసరమైన నిధులు ఈ పనులకు మంజూరు చేయించారు. ప్రతి గ్రామానికి రక్షిత గోదావరి జలాలను అందించే దిశగా పనులను పరుగులు పెట్టిస్తున్నారు. గోరింటాడకు రూ.5.35 కోట్ల…

Read More

జాతీయ పురస్కార గ్రహీత ‘జక్కంపూడి’ కి బిజెపి రాష్ట్ర నాయకుల అభినందనలు.

పాలకొల్లు: ఆగస్టు, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) బిజెపి సీనియర్ నాయకులు, రైల్వే బోర్డు సభ్యులు, సామాజిక సేవా తత్పరులు, ఆతిధ్యరంగ ప్రముఖులు, “జాతీయ వాగ్దేవి విశిష్ట సేవ” పురస్కార గ్రహీత జక్కంపూడి లక్ష్మీనరసింహ నాగేంద్ర కుమార్ ను మంగళవారం పలువురు అభినందించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల పవన్ కుమార్, నల్ల అజయ్, కాసు బాబు లు కుమార్ కార్యాలయంలో సత్కరించారు. కుమార్ సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జాతీయ…

Read More

ఏపీ – గ్రీన్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నాగబాబు.

అమరావతి:ఆగస్టు,17( తెలుగు న్యూస్ పవర్. కామ్) .”ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ గ్రీన్)” ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా, కేబినెట్ హోదాతో ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియమితులయ్యారు. ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. నూతన నియామకంపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి పరిరక్షణకు దీర్ఘకాలికంగా నిబద్ధత ఉన్న తనకు గౌరవంగా పేర్కొంటున్నానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు,తనను విశ్వసించి ఏపీ ‑గ్రీన్…

Read More

శ్రీ మావుళ్లమ్మకు 10 గ్రాముల బంగారం కానుక.

భీమవరం: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టు కు భీమవరం భక్తులు దాట్ల హేమంత్ వర్మ, శ్రీతన్వి పుణ్యదంపతులు 10 గ్రాముల బంగారం అమ్మవారికి కానుకగా సమర్పించారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,పాపోలు ఏడుకొండలు బంగారు ప్రాజెక్ట్ సభ్యులు గోంట్ల…

Read More

మయన్మార్ (బర్మా) రాయబారికి స్వామివారి అనుగ్రహ దర్శనం.

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని మంగళవారం మయన్మార్,డిప్యూటీ అంబాసిడర్ ఆఫ్ ఇండియా యంగ్ఎన్, బుడిగి శ్రీనివాసులరెడ్డి,ఐఎఫ్ఎస్, వారు శ్రీ స్వామి వారు అమ్మవార్లను దర్శించుకున్నారు. వారిని ఆలయ కార్య నిర్వహణ అధికారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, వీరబాబు వారికీ ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణఅధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు,ఆలయ సూపర్నెంట్ వాసు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

శ్రీ క్షీరా రామ దేవస్థానం హుండీ ఆదాయం రూ.17.71 లక్షలు.

పాలకొల్లు: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణములో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఆలయ హుండీలు తెరచి లెక్కించగా, రూ.17, 71,375 లు వచ్చినది. ఈ సొమ్ము 4 నెలల ఆదాయం. భీమవరం డివిజన్ తనిఖీదారు, పి. సత్య సాయి కుమారి పర్యవేక్షణలో హుండీలు లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర…

Read More

భారత ఆర్థిక సంస్కరణల సారథి నిర్మలా సీతారామన్‌ వారికి జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ:ఆగస్టు 17, తెలుగు న్యూస్ పవర్.కామ్) కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన 67వ జననోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వీరు 1959 ఆగస్టు 18న తమిళనాడులోని మదురైలో జన్మించారు.ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించిన నిర్మలా సీతారామన్ రాజకీయాల్లోకి వచ్చి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా 2014లో బాధ్యతలు చేపట్టారు. ఆమె…

Read More