Skip to main content

Telugu News Power

Telugu News Power

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశ పూజలు నేటి నుంచే.

యలమంచిలి: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశానికి, నేటి నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మూలస్థానేశ్వరి అమ్మవారి బింబ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవాలో భాగంగా మొదటి రోజు, ఉదయం గణపతి ప్రార్ధన మంగళ వాయిద్యములతో ఆలయ ప్రదక్షిణ, భూతబలి, విగ్నేశ్వర పూజతో మొదలై సాయంత్రం వరకు బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, బ్రహ్మశ్రీ యలమంచిలి నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలు రాత్రి వరకు కొనసాగుతాయి. అమ్మవారి ఆలయ తలుపులకు మంగళవారం…

Read More

జిల్లాలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ వెలుగులు.

తాడేపల్లిగూడెం: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) జిల్లాకు తొలి విడతగా, 22,855 మంది ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు సోలార్ వెలుగులు ప్రసరించనున్నాయి. పి ఎం సూర్యఘర్ పధకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ పధకం ద్వార కేంద్ర ప్రభుత్వం నిధులు 60 వేల రూపాయలు, మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మొదటి విడత లబ్ధిదారులకు 260.18 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యంగల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తారు. తాడేపల్లిగూడెంలో…

Read More

మారేడు దళ ప్రదక్షిణలు చేసిన భక్తులు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయం వారు నిర్వహిస్తున్న, ఏడు మారేడు దళములు, ఏడు ప్రదక్షిణల సేవలో సోమవారం భక్తులు పాల్గొన్నారు. సుమారు 300 మంది స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించి తరించారు. అనంతరం పంచహారతుల కార్యక్రమం శివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, పర్యవేక్షకులు పి వాసు, భక్తులు పాల్గొన్నారు.

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ చారిత్రాత్మక ప్రారంభోత్సవం.

యలమంచిలి: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి ఇలవేల్పు, కోరిన వారికి కొంగు బంగారం, మహిమగల తల్లి శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ పునః నిర్మాణం, పూర్తి చేసుకుంటూ, బింబ, యంత్ర, శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలుః మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉద్దండ పండితులు, బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, ఆచార్యత్వంలో, బ్రహ్మశ్రీ, యలమంచిలి నరేంద్ర శర్మ, బ్రహ్మత్వంలో ,ఈ విశేష పూజలు జరగనున్నాయి. ఈనెల 18 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. గణపతి…

Read More

సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షల్లో ముఖ్యమైన మార్పులు.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ సోమవారం సాయంత్రం, బోర్డ్ పరీక్షల్లో ముఖ్యమైన మార్పులు ప్రకటించింది. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడానికి ఈ కీలకమైన మార్పులు చేస్తున్నట్టు బోర్డు వివరించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతికి రెండు అంచెల బోర్డు పరీక్షలు విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకుగాను స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. మొదటి, పదవ తరగతి బోర్డుపరీక్షలు ఫిబ్రవరిలో జరుగుతాయి. ఈ పరీక్షలకు విద్యార్థులు…

Read More

శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా

పాలకొల్లు: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం గ్రామోత్సవం నిర్వహించారు. రావణబ్రహ్మ వాహనంపై స్వామివారు పుర ప్రజలకు అనుగ్రహ దర్శనం చేశారు. ఈ ఊరేగింపులో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తలు బసవ సత్యనారాయణ, పినిశెట్టి శ్రీనివాస్ తదితరులు, భక్తులు పాల్గొన్నారు.

Read More

ఫోను ముట్టుకున్నా చాలు సొమ్ము కొట్టేస్తారు. కొత్త మోసం. మీ మంచితనమే వారి పెట్టుబడి.

పాలకొల్లు: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) ఆధునిక సాంకేతికతతో, ఈ డిజిటల్ యోగంలో మానవులు ఎన్నో పనులు ఇంటి నుంచే,చిటికెలో పూర్తి చేస్తున్నారు. వాటిలో ఉన్న లొసుగులటెక్నాలజీని తమ చెప్పు చేతల్లోకి తీసుకుని,ప్రతి ఏట ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు లక్షల కోట్లు కొట్టేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న, ప్రజలు ఈ మోసాలకు గురికాక తప్పడం లేదు. చాలామంది పబ్లిక్ లో మంచివాళ్లు అనిపించుకోవాలని చాలా కుతూహల పడుతూ ఉంటారు. ఎందరికో సాయం చేయాలని తహతలాడుతారు కూడా. ఇదే…

Read More

ఐసెట్, ఏపీ పీజీ సెట్ ఉచిత రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఏర్పాటు.

పాలకొల్లు: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పేపర్) ఈ ఏడాది నిర్వహించనున్న, ఏపీ ఐసెట్, పీజీ సెట్, రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి కోసం, స్థానిక ఛాంబర్స్ కళాశాలలో, సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. ఆన్ లైన్లో చేసే,ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. ఐసెట్ ఫీజు 750, పీజీ సెట్ 850 రూపాయలు అభ్యర్థులు ఆన్లైన్లో చెల్లించాలి. కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వివరాలకు, 9912046234,7989908776 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలి. పాలకొల్లు…

Read More

వీఆర్వోల వర్క్ టు రూల్ నేటి నుంచే

యలమంచిలి: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) వీఆర్వోలు వర్క్ టు రూల్ పాటించి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పనిగంటలు ఉండాలని డిమాండ్ చేశారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం మండల వీఆర్వో, వీఆర్ఏలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వీఆర్వోల ఐక్యత వర్ధిల్లాలని, పని గంటలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఇఎఫ్ఎస్ సర్వే, జాయింట్ ఎల్ పి ఎన్, సుమోటో క్యాస్ట్ సర్టిఫికెట్స్ వంటి వివిధ పనులతో…

Read More

శివరాత్రికి వీరభద్రుని సంబరాలు

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వీరభద్ర స్వామి సంబరాలు వాడవాడలా జరిగాయి. స్థానిక కొత్తపేట వీరభద్ర స్వామి గుడి వద్ద స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా ఘటం శిరస్సుపై ధరించారు. భక్తులు వీరభద్రుని గద్దెల నుంచి జమ్మి చెట్టు వద్దకు, దేవాలయాలకు వెళ్లి ప్రసాదాలు, పానకాలు పంచారు. ఈ సందర్భంగా భక్తులు, తుము కోర్కెలు నెరవేర్చాలని, నిప్పుల గుండం పై నడిచారు. యలమంచిలి వీరభద్ర స్వామి గుడి వద్ద…

Read More