అమరావతి రాజధాని సంబరాలు
పాలకొల్లు: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్.కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో శుక్రవారం రాజధాని అమరావతిని, అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించిన సందర్భంగా, కళాశాలలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. అమరావతి రాజధానిగా అధికారిక గుర్తింపు పొందడం రాష్ట్ర అభివృద్ధికి అవకాశం కల్పిస్తుదన్నారు. ఈ నిర్ణయం పరిపాలన, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అమరావతి…