Skip to main content

Telugu News Power

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమం.

భీమవరం: జూలై, 14 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు అమావాస్య సందర్భంగా, మంగళవారం చండీహోమం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితులు నిర్వహించారు,90 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధమహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం…

Read More

మాస శివరాత్రికి, మహాశివరాత్రిలా పోటెత్తిన భక్తులు.

పాలకొల్లు: జులై,13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మాస శివరాత్రి సందర్భంగా, స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం సోమవారం భక్తులు పోటెత్తారు. అధికారుల అంచనాలకు అందనంతగా, వేల సంఖ్యలో పంచారామ క్షేత్ర దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. రాత్రి 8:30 గంటల వరకు కూడా ప్రత్యేక దర్శనం టికెట్లు కోసం భక్తులు బారులు తీరారు. నిత్య అన్నదాన పథకంలో భాగంగా సుమారు 1500 మంది భక్తులు…

Read More

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మల్లికార్జున స్వామి వారికి ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి పూజలు.

భీమవరం : జులై,13( తెలుగు న్యూస్ పవర్. కామ్) డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కుదటపడి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సతీమణి సత్యవాణి ప్రత్యేక పూజలను నిర్వహించారు. చిన గొల్లపాలెంలోని శ్రీపార్వతీ సమేత మల్లికార్జున స్వామివారికి ఆలయ అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలను నిర్వహించారు. అందరి శ్రేయస్సు కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు.

Read More

శ్రీ మావుళ్ళమ్మకు ఊయల సేవ.

భీమవరం: జూలై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జేష్ఠమాస మహోత్సవాలు ముగింపు రోజు సందర్భంగా, సోమవారం శ్రీ అమ్మవారికి ఉయ్యాల సేవ కార్యక్రమం తెల్లవారుజామున 5 గంటల నుంచి వైభవంగా జరిగింది.దేవస్థానం సంప్రదాయం ప్రకారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు కి పుట్టింటి,అత్తింటివారు గా వ్యవహరించే అల్లూరి వారు, మెంటే వారి వంశస్థులచే విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు….

Read More

పిల్లలే దేశ సంపద- కలెక్టర్ నాగరాణి.

భీమవరం: జులై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గోడ పత్రిక ఆవిష్కరించారు. ప్రభుత్వం లక్ష్యం మేరకు ప్రతి కుటుంబం లోఇద్దరూ లేక ముగ్గురు పిల్లలు ఉండే విధంగా ప్రజల ను ప్రోత్స హించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భం గా పిల్లలే సంపద అనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు.

Read More

వివిధ సంస్థలకు అంబులెన్స్ కు రూ లక్ష 30 వేలు సహకారం.

ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ 302, 35వ అసెంబ్లీ క్లింకార ప్రారంభం ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ చైర్మన్ గా అరేటి రాణి రత్నకుమారి ప్రమాణ స్వీకారం. భీమవరం : జులై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ వ్యాప్తంగా మహిళల సారథ్యంలో నడుస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థలలో ఒకటి ఇన్నర్ వీల్ క్లబ్ అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)…

Read More

భద్రాచలం రామచంద్రస్వామి ఆలయ ఉత్తర ద్వారం తొలగింపు.

భద్రాచలం: జూలై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా 54 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్తర ద్వారం తలుపులతో పాటు 2010లో నిర్మించిన ఇనుప వంతెనను అధికారులు సురక్షితంగా సోమవారం తొలగించారు. గత3 రోజులుగా భూ పరీక్షలు నిర్వహించిన అనంతరం, కట్టుదిట్టమైన భద్రత మధ్య పనులు చేపట్టారు. ఆలయ విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Read More

పవన్ కళ్యాణ్ పరామర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్.

ముంబయి: జులై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సోమవారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని దేవేంద్ర ఫడ్నవీస్ ఆకాంక్షించారు.

Read More

జగనన్న సభ పర్యటన.

యలమంచిలి, జులై, 13( తెలుగు న్యూస్ పవర్.కామ్) జగనన్న ఈ నెల 15 న ఉదయం 11 గం లకు భీమవరం వస్తున్నా సందర్బంగా, సోమవారం మండల లోని,కాజా తూర్పు, కాజ పడమర, నాయకులతో జగనన్న పర్యటన కార్యక్రమం గురించి చర్చించారు. ఈ కార్యక్రంలో పాలకొల్లు వైస్సార్సీపీ ఇంచార్జ్ గుడాల గోపి , జగనన్న ప్రోగ్రాం పాలకొల్లు ఇంచార్జ్,మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్, ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి రవి కుమార్, మాజీ జడ్పీటీసీ గుబ్బల రామకృష్ణ, మాజీ…

Read More

మాస శివరాత్రికి, మహాశివరాత్రిలా పోటెత్తిన భక్తులు.

పాలకొల్లు: జులై,13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మాస శివరాత్రి సందర్భంగా, స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం సోమవారం భక్తులు పోటెత్తారు. అధికారుల అంచనాలకు అందనంతగా, వేల సంఖ్యలో పంచారామ క్షేత్ర దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. రాత్రి 8:30 గంటల వరకు కూడా ప్రత్యేక దర్శనం టికెట్లు కోసం భక్తులు బారులు తీరారు. నిత్య అన్నదాన పథకంలో భాగంగా సుమారు 1500 మంది భక్తులు…

Read More