Skip to main content

Telugu News Power

Telugu News Power

మంత్రి నిమ్మలకు, అమెరికా ప్రగతిశీల తెలుగు సంఘం ఆహ్వానం.

పాలకొల్లు: సెప్టెంబర్,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) అమెరికాలోని ప్రగతిశీల తెలుగు సంఘం (ఏ పి టీ ఏ) రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు శాసనసభ్యులు, నిమ్మల రామానాయుడు కు ప్రత్యేక ఆహ్వానం శుక్రవారం అందజేశారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి రావూరి పవన్ సుభాష్ మంత్రిని కలిసి, తమ సంఘ తరపున, చార్లెట్ నగరంలో జరుగుతున్న 18వ వార్షికోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా, ప్రభాస్ ఆంధ్ర వ్యాపారవేత్త పవన్ చేస్తున్న…

Read More

మహిళా సాధికారతకు చంద్రబాబు ఇచ్చిన వరం, డ్వాక్రా సంఘాల ఏర్పాటు. .-మంత్రి నిమ్మల

పాలకొల్లు: సెప్టెంబర్, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళా సాధికారతకు చంద్రబాబు ఇచ్చిన వరం డోక్రా సంఘాల ఏర్పాటని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో శుక్రవారం యలమంచిలి, పూడూరు క్లస్టర్ డోక్రా మహిళల సమావేశం నిర్వహించారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డ్వాక్రా అంటే చంద్రబాబు అనే విధంగా దేశవ్యాప్తంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More

చంద్రబాబు దూరదృష్టి, సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్ సృష్టి.

ప్రభుత్వ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తా. యువతకు భవిత కార్యక్రమంలో మంత్రి నిమ్మల హామీ. పాలకొల్లు: సెప్టెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్ల సస్యశ్యామల ఆంధ్ర ప్రదేశ్ సృష్టి జరుగుతుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక ఛాంబర్స్ కళాశా లలో శుక్రవారం యువతకు భవిత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హంద్రీనీవా, వెలుగొండ, పోలవరం, పట్టిసీమ పురుషోత్తపట్నం లిఫ్ట్…

Read More

శ్రీ మావూళ్ళమ్మ ఆలయంలో బాలల నృత్య ప్రదర్శన.

భీమవరం:సెప్టెంబర్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉపాలయం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, గణపతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ దివ్య డాన్స్ అకాడమీ, డాన్స్ మాస్టర్ దివ్య ఆధ్వర్యం లో శ్రీ కూచిపూడి నాట్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఆలయ ధర్మకర్త అతికెల ఆంజనేయ ప్రసాద్ కుమార్తె, అతికెల బేబీ అంజని…

Read More

అద్దేపల్లి కళాశాలలో వ్యక్తిగత పరిశుభ్రత, గర్భాశ్రయ ముఖద్వార కేన్సర్ టీకాపై అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు, సెప్టెంబర్,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు–I, II, మహిళా సాధికారత విభాగం,లయన్స్ రూరల్ క్లబ్, పాలకొల్లు వారి సంయుక్త ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, గర్భాశయ ముఖాద్వార కేన్సర్ నిరోధక టీకా ఆవశ్యకత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె . రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గుణ్ణం…

Read More

శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం. కళాశాల విద్యార్థులు 41 మందికి దివీస్ కంపెనీలో ఉద్యోగాలు.

పాలకొల్లు:,సెప్టెంబర్17 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం.(స్వయంప్రతిపత్తి), ప్రభుత్వ కళాశాల, జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసి) ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో దివిస్ లే్బొరెటరీస్ ప్రవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన క్యాంపస్ డ్రైవ్‌ను బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా, కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం మాట్లాడుతూ, విద్యార్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా లభిస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం విద్యార్హతలు మాత్రమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్…

Read More

యాతం మృతికి పలువురి సంతాపం.

యలమంచిలి: సెప్టెంబర్ 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాజ తూర్పు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ జడ్పిటిసి సభ్యులు, భూలక్ష్మి భర్త యాతం సత్యనారాయణ(75) బుధవారం రాత్రి మరణించారు. గత కొంత కాలం మీరు అనారోగ్యంతో బాధపడుతున్నాను. వీరికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో కాజ తూర్పు, కాజ పడమర గ్రామాల్లో రాజకీయ చైతన్యం విపరీత స్థాయిలో ఉండేది. ఆ కాలంలో యాతం సత్యనారాయణ సిపిఎం పార్టీలో ఉండేవారు. ఇటుపక్క…

Read More

నవంబర్ నాటికి చెత్త సమస్యకు విముక్తి. -కమిషనర్ దొడ్డా కిరణ్ కుమార్

పాలకొల్లు: సెప్టెంబర్,17( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కృషితో ఈ ఏడాది నవంబర్ నాటికి పట్టణంలో చెత్త సమస్యకు విముక్తి లభిస్తుందని కమిషనర్ దొడ్డా కిరణ్ కుమార్ గురువారం పత్రికలకు తెలిపారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్ పద్ధతి ద్వారా తొలగిస్తున్న ట్లు కమిషనర్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులతో ప్రజారోగ్య శాఖ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతుందని వివరించారు….

Read More

ప్రజా సేవలో ప్రధాని మోడీ రజితోత్సవం. కృతజ్ఞతతో ఆశీర్వాద దీపం.

పాలకొల్లు: సెప్టెంబర్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సేవ లో 25 ఏళ్ల రజితోత్సవం సందర్భంగా, స్థానిక కూటమి నాయకులు గురువారం ఆశీర్వాద దీపం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని లీలా కళ్యాణ మండపంలో జ్యోతులు వెలిగించారు. ఈ సందర్భంగా, కూటమి నాయకులు మాట్లాడుతూ, ప్రపంచంలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను మోడీ ఇనుముడింప చేశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్…

Read More

ఘనంగా గణపతి నవరాత్రులు ప్రారంభం. వాడ వాడలా, వీధి వీధి నా వెలసిన విఘ్ననాధుని మందిరాలు. ధూమ్ ధామ్ గా, 62 అడుగుల మహా మట్టి గణపతిని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: సెప్టెంబర్,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) గణపతి నవరాత్రుల సందర్భంగా, వాడ వాడలా,వీధి వీధినా, మూడు అడుగుల నుంచి 60 అడుగుల వరకు ఉన్న గణేష్ మండపాలు వెలిశాయి. పళ్ళు పూలతో మందిరాలు అలంకరించారు. దీపాలంకరణ ఈ పందిళ్ళ మరింత శోభ చేకూర్చింది.స్థానిక రెల్లి పేటలో వెలసిన 62 అడుగుల మహా గణపతిcమట్టి విగ్రహం పాలకొల్లు కేక పరిసర ప్రాంతాల వాసులను విశేషంగా ఆకట్టుకుంది. ధూమ్ ధామ్ గా జరిగిన ఈ విగ్రహావిష్కరణ, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర…

Read More