Skip to main content

Telugu News Power

Telugu News Power

మానవ కంకాళాన్ని సాక్ష్యంగా బ్యాంకు కు తెచ్చిన గిరిజనుడు. మానవత్వమా ఎక్కడ నీచిరునామా?

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్. కామ్) చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర కథల పుస్తకాల్లో చదివాం, విక్రమార్కుడు శవాన్ని తన భుజంపై మోస్తూ వెళుతూ ఉంటే, బేతాళుడు చెప్పిన కథలో ప్రశ్నకు సరైన సమాధానం చెబితే ఆ శవం మళ్ళీ చెట్టు మీదకు వెళ్ళిపోతుంది. సమాధానం చెప్పలేకపోతే విక్రమార్కుని తల వెయ్యి ముక్కలవుతుంది. ఇది ఆనాటి జానపద కథ. నేటి విక్రమార్కుని కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి, తన భుజాలపై అది శవమా, మానవ కంకాళమా అన్నట్టుగా…

Read More

సిరిమాను ఉత్సవాల్లో కేంద్రమంత్రి.

శ్రీకాకుళం: ఏప్రిల్, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి, ధర్మపురం గ్రామాలలో జరిగిన ఆసిరితల్లి ఉత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలుపదేళ్లకు ఒకసారి అరసవల్లిలో, 85 ఏళ్ల తరువాత పొందూరు మండలం ధర్మపురం గ్రామాలలో జరిగాయి. ఈ ఆసిరితల్లి ఉత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. నేటి సమాజానికి నాటి నాగరికతను గుర్తు చేసే అమ్మవారి చల్లదనం, సిరిమాను ఉత్సవాలు జరుపుకోవడం ఒక బాధ్యతగా, గౌరవంగా భక్తులు భావిస్తారు. ఈ వేడుకల్లో విశేషంగా భక్తులు,…

Read More

ఎగ్జిట్ పోల్స్

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికలు బుధవారం ముగిసాయి. ఈ ఎన్నికలపై వివిధ సర్వే సంస్థలు తమఅంచనాలు ఋధవారం ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. ఇది కేవలం అంచనాలు మాత్రమే.

Read More

దొడ్డిపట్ల రేవు పాట ఖరారు.

యలమంచిలి: ఏప్రిల్, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) దొడ్డిపట్ల-కనకాయలంక రేవు పాట బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి కుమార్ ఆధ్వర్యంలో, ఎంపీడీవో జెడివి ప్రసాద్ నిర్వహించారు. ఈ వేలం లో పాల్గొన్న చేగొండి వీర వెంకటరమణ అత్యధిక ధర చెల్లించడానికి టెండర్ వేశారు. ఈ వేలం ప్రకారం 11 నెలలకు గాను, రూ. 3.82 లక్షలు మండల పరిషత్ కు ఆదాయం వస్తుంది. గత నెళ్ళాలుగా ఈ ఫెర్రీ పాట వాయిదా…

Read More

మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఏప్రిల్,28(తెలుగు న్యూస్. కామ్) సాధారణంగా ఎన్నికల హామీలు నీటి మూటలుగా మిగులుతాయి. కానీ అది స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు విషయంలో మాత్రం శాసనంగా అమలవుతుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల పర్యటనలో గూగుల్ పెద్దింట్లకు ఇచ్చిన మాట మంత్రి నిలబెట్టుకున్నారు. స్థానిక బ్రాడీపేట రెండో వీధిలో శిథిలావస్థలో ఉన్న ఆమె ఇంటిని చూసి, మంత్రి చెలించి పోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు…

Read More

ఉపాధ్యాయులపై కేసు కొట్టివేత.

విజయవాడ: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్) చలో ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపు మేరకు యుటిఎఫ్ రాష్ట్ర సంఘం2022, ఏప్రిల్ 25న చేపట్టిన ఛలో సిఎంఓ కేసు మంగళవారం నా ఇస్తాను కొట్టి వేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న 65మంది యు.టి.యఫ్. నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పెట్టిన అక్రమ కేసు సుమారు 4 ఏళ్లుగా నడచింది.ఈ కేసు అక్రమమని ప్రభుత్వం గుర్తించి, కేసు ఉపసంహారించుకున్న నేపథ్యంలో యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలపై ఉన్న కేసును రద్దు చేస్తున్నట్లు విజయవాడ…

Read More

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు.

భీమవరం: ఏప్రిల్, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద పూజలు నిర్వహించి, మజ్జిగ చలివేంద్రం స్థానిక శాసన సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మంగళవారం ప్రారంభించారు . ఈ కార్యక్రమం దేవస్థానం తో పాటుగా భీమవరం ప్రముఖ పారిశ్రామిఖవేత్త విజయ కిరణ్, బయోటెక్ అధినేత రావాడ రామ్మోహన్ రావు, వరలక్ష్మి…

Read More

శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు సాయికుమార్ రాయలు మృతి.

పెనుగొండ: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్)శ్రీ తుళువ తిమ్మానాయకుని వారసులు, శ్రీకృష్ణదేవరాయల దాయాదులు, తుళువ వంశ చంద్రవంశ క్షత్రియులు, శ్రీ శ్రీ తాతాచార్య వంశ పారంపర్య శిష్యులు, శ్రీ వీరబలిజ, నూరు బలిజ క్షత్రియ సింహాసనులైన, పెనుగొండ సంస్థానాదీశులు శ్రీ రాజా అన్నయ్యగారి సాయికుమార్ రాయలు మంగళవారం స్వర్గస్తులయ్యారు. శ్రీ బలిజ కాపు క్షత్రియుల కోసం, వంశ గౌరవం కోసం ఆయన చేసిన సేవ, అందించిన ప్రోత్సాహం ఎనలేనిది. బలిజ కాపుల తెలగ క్షత్రియులకు ఆయన…

Read More

గూగుల్ భారీ ప్రాజెక్టుకు విశాఖలో శంకుస్థాపన.

గూగుల్ భారీ ఏఐ హబ్‌కు శ్రీకారం – విజాగ్‌లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి విశాఖపట్నం: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్) ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖలో ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి సుమారు 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడి రానుంది. ఈ గూగుల్…

Read More

మీసాల పిల్ల, నీ సంకల్పాన్ని సడలించేది ఎవరమ్మా?!

జనరల్ డెస్క్, ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్ కామ్) అందమైన లోకమని, రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఆకలి, ఆశలు ఈ లోకానికి మూలమమ్మ, ఆకలికి అందం ఉందా? ఆశలకు అంతం ఉందా? అంటూ తత్వాన్ని బోధించారు మనసు కవి ఆత్రేయ. అందమైన గులాబీకి కూడా ముళ్ళు ఉంటాయి, కానీ తన సహజ సమ్మోహన వాసనకు అవి అడ్డు కాదన్నారు కూడా. ఇంతకీ ఈ ఉపమానం…

Read More