పేటీఎంను రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్. నేటి నుంచే నిషేదం అమలు.
ముంబై: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్). పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నిషేధం విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం1949 సెక్షన్ 22(3)(బి), (సి), (ఇ), (జి)ను ఉల్లంఘించింది. డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యాపారం నడిపించడం, మేనేజ్‌మెంట్ ప్రజా ప్రయోజనాలకు హానికరంగా ఉండటం, పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో లైసెన్స్ రద్దు చేసింది. ఇది డిపాజిటర్ల భద్రతకు ముప్పు కలిగించింది. ఈ…