టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం – న్యూజిలాండ్‌పై అద్భుత ప్రదర్శన.
అహ్మదాబాద్: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) కోట్లాదిమంది భారతీయుల కోరిక ఆదివారం నెరవేరింది. క్రికెట్ కు పర్యాయపదంగా మారిన భారతదేశ క్రీడారంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయ ఘట్టం మరోసారి నమోదయింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఈ అద్భుత విజయం సాధించారు. 2020 ఈ కప్పును ఇండియా టీం దక్కించుకుంది. భారతీయ క్రికెట్ అభిమానులు చేసిన పూజలు ఫలించి, వారి కల నిజమైంది. భారతి చెట్టు ఇంగ్లాండ్ పై సెమీఫైనల్ లో విజయం నమోదు…