ఏ ఎస్ ఎన్ కళాశాలలో ప్రపంచ మెదడు దినోత్సవం.
పాలకొల్లు:జూలై, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్. ఎం. ప్రభుత్వ కళాశాలలో ప్రపంచ మెదడు దినోత్సవం బుధవారం నిర్వహించారు. కళాశాల జంతుశాస్త్ర (జువాలజీ) విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు మెదడు ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి. కృష్ణ అధ్యక్షత వహించారు. ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ బూసి వెంకటస్వామి ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. జువాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎం. రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, నిర్వహించారు. ఈ…