Telugu News Power

పెద్ది సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మంత్రి దుర్గేష్.

విజయవాడ: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొని చిత్ర బృందానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో ప్రతీ చిత్రంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ‘పెద్ది’ చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకొని, తెలుగు సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నట్టు…

Read More

వివాహిత కుమార్తెలకూ కారుణ్య నియామక హక్కు.. చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:జూన్,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళల సమాన హక్కులకు బలమైన ఊతమిచ్చే కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. వివాహం చేసుకున్న కుమార్తెను కేవలం ఆమె వైవాహిక స్థితి ఆధారంగా కుటుంబ సభ్యురాలిగా పరిగణించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కుటుంబంలోని ఆధారపడిన సభ్యురాలైతే, ఇతర అర్హతలు నెరవేర్చినట్లయితే వివాహిత కుమార్తె కూడా కారుణ్య నియామకం లేదా కారుణ్య ప్రాతిపదికన లభించే ప్రయోజనాలకు అర్హురాలేనని తీర్పు చెప్పింది. న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం…

Read More

నూతన దంపతులు జ్యోతిర్లింగాల దర్శనం. చెప్పులు లేకుండా11,600 కి.మీ. నడక.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) మహారాష్ట్రకు చెంది నూతన జంట సనాత ధర్మానికి, ఆధ్యాత్మిక విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. వివాహం అనంతరం హనీమూన్ కు చెక్ చేయకుండా, తీర్థయాత్రల బాట పట్టారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం చెప్పులు లేకుండా సుదీర్ఘ పాదయాత్ర భక్త లోకాన్ని కదిలించింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన అజిత్ జగతాప్, ప్రియాంక జగతాప్ దంపతులు శివునిపై భక్తితో ఈ యాత్రను ప్రారంభించారు. సుమారు తొమ్మిది నెలల…

Read More

నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఆరోగ్యానికి, పర్యావరణానికి సైకిల్ యాత్ర ఎంతో మేలు.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా “ప్రపంచ సైకిల్ దినోత్సవం” జరుపుకుంటారు. సైకిల్ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు పర్యావరణ పరిరక్షణకు దాని పాత్రను చాటి చెప్పేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 2018లో అధికారికంగా ప్రకటించింది. సైకిల్‌కు ప్రత్యేక గుర్తింపు: దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన సైకిల్ ప్రపంచంలో అత్యంత సరళమైన, చౌకైన, విశ్వసనీయమైన రవాణా సాధనాల్లో ఒకటి. ఇంధనం అవసరం లేకుండా…

Read More

ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గాంధీ భగవాన్ రాజు.

పాలకొల్లు: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మీరు ప్రస్తుతం జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులుగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాలకొల్లు మండలం, పూలపల్లి వీరి స్వగ్రామం. గతంలో వీరు పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆక్వా రైతు సంఘం సమావేశంలో రైతులు…

Read More

పెద గోపురం మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము నందు సోమవారం శ్రీ స్వామి వారి సప్త సోమవారాలు అనగా ఏడు ప్రదక్షిణాలు, ఏడు మారేడు దళములతో మాడవీధులలో భక్తులు సుమారుగా 350 మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ధర్మకర్త నాళంవెంకట సురేక, పి వాసు, ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి (…

Read More

సార్వాసాగుకు రైతులు సిద్ధపడాలి. -వ్యవసాయ అధికారుల సూచన

పాలకొల్లు: జూన్,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు నియోజకవర్గం లో కాలువలు జూన్ ఒకటో తారీఖున గోదావరి నీటి విడుదల చేస్తామని ప్రభుత్వం వారు తెలియజేశారు కావున రైతు సోదరులు అందరు కూడా జూన్ మొదటి వారంలో నారుమడలు వేయడానికి సిద్ధపడాల్సిందిగా కోరుచున్నాము ఖరీఫ్ లో వరి రకాలు ఎంటియు 1318 ఎం టి యు 7029 అలాగే 12:93, 12 82, 1140,సంపద స్వర్ణ,ఈ వెరైటీలు అన్నీ కూడా సాగుకు అనుకూలము రైతు సోదరులు సమాయత్తమయి…

Read More

ఉపాధి శ్రామికులకు మజ్జిగతో సేద తీర్చిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అన్నట్టుగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా ఉపాధి శ్రామికుల వద్దకు స్వయంగా వెళ్లి సోమవారం వారికి మజ్జిగతో సేద తీర్చారు. స్థానిక వెలివెల గ్రామంలో పంట బోదులలో పని చేస్తున్న శ్రామికుల వద్దకు కాలువలో దిగి వెళ్లి శ్రామికులకు మజ్జిగ అందజేశారు. గత ఏడాది నుంచి పాలకొల్లు నియోజకవర్గంలో…

Read More

ఆక్వా రైతులను సీఎం ఆదుకోవాలి. -మాజీ ఎమ్మెల్సీ అంగర విజ్ఞప్తి

పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుతం ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చాలా కాలంగా ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడటానికి వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని, రైతులను ఆదుకోవాలని అంగర విజ్ఞప్తి…

Read More

బాధితులకు మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు బెదిరింపులు. రైస్ మిల్లు వ్యవహారంలో ఏడు కోట్లు ఎగవేత.

పాలకొల్లు:జూన్ 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వైసిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తమను చంపుతామంటూ బెదిరిస్తున్నారని వైసీపీ నాయకుడు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వెలగ శ్రీరామమూర్తి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లు నిర్మాణానికి సంబంధించి మేక శేషుబాబు కుటుంబసభ్యులు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మా అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని బాధితుడు వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ అయ్యి మళ్లీ ఇటీవల…

Read More