Skip to main content

Telugu News Power

అభివృద్ధి కోసం అంతా కలిసి రావాలి. -మంత్రి నిమ్మల పిలుపు

పాలకొల్లు: సెప్టెంబర్, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి రావాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో శనివారం జరిగిన సమావేశంలో వివిధ శాఖల పనుల పనితీరు, ప్రగతి గురించి మంత్రి సమగ్రంగా, సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను అహోరాత్రులు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్నప్పటికీ, అధికారులు, ప్రజా ప్రతినిధులు, బృంద…

Read More

ఛాంబర్స్ కళాశాలలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ.

పాలకొల్లు: సెప్టెంబర్,12( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా కళాశాల విద్యార్థులకు పర్యావరణహిత వినాయక ప్రతిమల తయారీ, ప్రదర్శన పోటీని కళాశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనాలు కలిపిన రంగులతో వినాయక విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తారని, మట్టి, సహజ సిద్దమైన రంగులను పసుపు సేంద్రియ, సహజరంగుల ద్వారా వినాయక విగ్రహాలు…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రెండు కాసులు బంగారం సమర్పణ.

భీమవరం: సెప్టెంబర్, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి భీమవరం కి చెందిన గవర శేషగిరి రావు వారి కుమారుడు గవర రాహుల్ పేరు మీద 16 గ్రాముల బంగారం విరాళంగా అందజేసారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు అందజేసారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ఆలయ…

Read More

ఎయిడ్స్ పై ఛాంబర్స్ విద్యార్థులకు అవగాహన సదస్సు

పాలకొల్లు: సెప్టెంబర్, 11 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం హెచ్ఐవి లేదా ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలకొల్లు ఐసిటిసి ఆరోగ్య కేంద్రం నుండి హెచ్ఐవి లేదా ఎయిడ్స్ కౌన్సిలర్ వి. సోమేశ్వరి, కే. ఉమాదేవి, జోనల్ సూపర్వైజర్ మరియు కే. సత్యవతి పి సురేష్ బాబులు ఈ అవగాహన కార్యక్రమాన్ని…

Read More

రాష్ట్ర వైసీపీ కార్యదర్శి యడ్ల తాతాజీని పరామర్శించిన రాష్ట్ర పార్టీ నాయకుల.

పాలకొల్లు:సెప్టెంబర్,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి,డి సి ఏం ఎస్ మాజీ ఛైర్మన్, కౌన్సిల్ , వై సీ పి మాజీ ఫ్లోర్ లీడర్, యడ్ల తాతాజీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.ఈ సందర్బంగా, తాతాజీ స్వగృహం లో గురువారం పలువురు వైసిపి ప్రముఖ నాయకులు పరామర్శించారు. తాతాజీ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.జిల్లా పార్టీ అధ్యక్షులు, ముదునూరి ప్రసాద్ రాజు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,…

Read More

అద్దేపల్లి కళాశాలలో 100 మంది బాలికలకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ.

పాలకొల్లు,సెప్టెంబర్,10(తెలగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో, గురువారం కళాశాల సీపీడీసీ సభ్యులు, కళాశాల వ్యవస్థాపకులు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి మనుమడు, అద్దేపల్లి గంగరాజు సత్రం వ్యవస్థాపక చైర్మన్, అద్దేపల్లి మోహన్ దాస్(75 మందికి), కళాశాల పూర్వ విద్యార్థి, విజయ డయోగ్నస్టిక్ ల్యాబ్ అధినేత కొమ్ముల మురళీకృష్ణ (25 మందికి) సహకారంతో కళాశాల బాలికలకు ఉచితంగా యూనిఫాంలను పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం అధ్యక్షతన…

Read More

యూత్ హాస్టల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వర్మకు సంస్కార భారతి ఘన సన్మానం.

పాలకొల్లు: సెప్టెంబర్,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్జాతీయ యూత్ హాస్టల్స్ అసోసియేషన్, రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎంపికైన డాక్టర్ కే ఎస్ పీ ఎన్ వర్మ ను సంస్కార భారతి జిల్లా శాఖ ఘనంగా సత్కరించింది. స్థానిక క్షత్రియ సంక్షేమ పరిషత్ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన కార్యవర్గ సమావేశంలో డాక్టర్ వర్మకు అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా, అధ్యక్షులు చేగొండి వీవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి, విభిన్న…

Read More

శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రంకు గ్రా. 6.400 ల బంగారం సమర్పణ.

భీమవరం:సెప్టెంబర్, 10,(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి మంగళగిరి కి చెందిన భోగి అంజియ్య, తిరుపతమ్మ దంపతులు 6.400 గ్రాముల బంగారం విరాళంగా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం ధర్మకర్తలు రామాయణం…

Read More

తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.

తిరుపతి: సెప్టెంబరు,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం గురువారం అరెస్టయ్యారు. అవినీతి నిరోధక శాఖ బుధవారం జరిపిన దాడుల్లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో, రూ. 5 కోట్ల విలువైన ఆస్తులు, బంగారం 2 కిలోలు, వెండి 6.5 కిలోలు, నగదు రూ.12 లక్షలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లోకం ఆదరణ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు.

భీమవరం: సెప్టెంబర్, 3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం ఉదయం 9.00 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఈ సందర్బంగా,కుంకుమ పూజలు నిర్వహిస్తారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్,,ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు.

Read More