గోదావరి తీరాన ఉరకలేస్తున్న అభివృద్ధి. పట్టణాలకు ధీటుగా పల్లెలకూ పుష్కర శోభ.
మరో రూ.100 కోట్లు మంజూరు చేయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ రహదారులు, తాగు నీటి సదుపాయాల కల్పనకు నిధులు పంచాయతీరాజ్ నిధులు రూ.90 కోట్లతో 7 నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధి తాగు నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి మరో రూ.10 కోట్లు ఇప్పటికే ఏపీపీసీబీ ద్వారా రూ.100 కోట్లు కేటాయించిన ఉప ముఖ్యమంత్రివర్యులు అమరావతి:సెప్టెంబర్,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ అనే థీమ్‌తో గోదావరి నది…