రాష్ట్ర ప్రగతి పై అద్భుత చిత్ర ప్రదర్శన.
పాలకొల్లు: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక వపాబాపు, వడ్డాది పాపయ్య, బాపు ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు చిత్రకళకు సంబంధించి కార్యక్రమం నిర్వహించారు. సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఈ భారీ చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. గత దశాబ్ద కాలంగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వీరు నిర్వహిస్తూ, వస్తున్నారు. బాలబాలికల్లో చిత్రకళ పట్ల ఆసక్తి కల్పించడానికి వారిని ఈ ప్రదర్శనలో భాగస్వాములను చేసి, వారి సృజనాత్మకత ను వెలికి తీసే అవకాశం…