కొలువుదీరిన, కొత్త ఆర్టిఐ కమిషనర్ లు
అమరావతి: జనవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర ప్రభుత్వం, నియమించిన ఆర్టిఐ కమిషనర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఆదివారం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధాన సమాచార కమిషనర్ గా, ప్రముఖ అడ్వకేట్, వజ్జా శ్రీనివాసరావు, వట్టికూటి శరత్చంద్ర కళ్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న, ఒంటేరు రవిబాబు, పరవాడ సింహాచలం నాయుడు కమిషనర్లు గా నియమితులయ్యారు. వీరి చేత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కె విజయయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరు మూడేళ్లపాటు…