Skip to main content

Telugu News Power

Telugu News Power

సూర్యాపేట ఎన్టీఆర్ బీచ్ లో నలుగురు గల్లంతు ఇద్దరు మృతి.

కాకినాడ రూరల్: ఆగస్టు,24( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక సూర్యరావుపేట, ఎన్టీఆర్ బీచ్ వద్ద అలల ఉద్ధృతి కారణంగా ప్రమాదవశాత్తు నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరి లో ఇద్దరు మరణించారు. ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచనల మేరకు పంతం సందీప్ గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలు, మెరైన్…

Read More

సాదిక్ ఖాన్ వెనుక పెద్ద నెట్ వర్క్. మాజీ ఎంపీ వి.సా. రెడ్డి ఆరోపణ.

కాకినాడ: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబాన్ని వేధించి ఆత్మహత్యకు పురిగోల్పిన సాదిక్ ఖాన్ ఒక్కడే కాదని, అతని వెనుక తొమ్మిది మంది సభ్యుల ముఠాఉందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం సంచల ఆరోపణలు చేశారు. వీరు కాకినాడ, రాజమండ్రి పట్టణాల్లో 15 కుటుంబాల ఆస్తులను బలవంతంగా దోచుకున్నారని వెల్లడించారు. అసిస్టెంట్ ఇంజనీర్ నువ్వు ఒక రాజు చెందిన 40 కోట్ల విలువైన భూమిని, రెండు కోట్ల రూపాయల నగదు,…

Read More

బిఎస్ఎన్ఎల్ 4జీ మొబైల్ ప్రీపెయిడ్ ధరలు తగ్గింపు -జనరల్ మేనేజర్ రామరాజు.

పాలకొల్లు: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ద్వారా 4జి ప్రీపెయిడ్ తగ్గింపు ధరలకు అందుబాటులోకి తెచ్చినట్టు జనరల్ మేనేజర్ రామరాజు వెల్లడించారు. స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం జిఎం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బిఎస్ఎన్ఎల్ ఎంటర్ ప్రైస్ సొల్యూషన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. భారత్ ఫైబర్ ప్రతి ఇంటికి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వ్యాపార అవసరాలకు అనుగుణంగా సీసీటీవీ సొల్యూషన్లు, మల్టీ కాస్టింగ్ సేవలు, ఐపి…

Read More

జోరుగా విత్తనవంతులు వెదజల్లే కార్యక్రమం. 20 వేల హెక్టార్లలో 2 కోట్లకిపైగా సీడ్ బాల్స్ వెదజల్లారు

మూలపాడు: ఆగస్టు,24 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశకత్వంతో శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం చేసి 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో కీలక ముందడుగు పడింది. అడవుల పునరుద్ధరణ ప్రక్రియలోడ్రోన్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ 50 శాతం గ్రీన్ కవర్ సంకల్పం సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు . క్షీణించిన అడవుల పునరుద్ధరణ,…

Read More

ముగ్గురు తెలుగు వారికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు.

జనరల్ డెస్క్ : ఆగస్టు,24( తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని మాయాబందర్‌ పీఎంశ్రీ జీఎంఎస్‌ఎస్‌ఎస్‌ పాఠశాలలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(ఆంగ్లము)గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి జెల్లి ప్రకాశ్‌రావు, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవానిలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు….

Read More

రాయలు,రంగా విగ్రహాలు ఆవిష్కరించిన మంత్రి కందుల, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి.

పెరవలి: ఆగస్టు,23( తెలుగు న్యూస్ పవర్. కామ్) నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో శ్రీకృష్ణదేవరాయ కాపు ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు, పేద, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన రంగా విగ్రహాలను కాపు కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారితో కలిసి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాంతికి ప్రతీకగా కపోతాలను ఎగురవేసి, గ్రామంలోని…

Read More

పెద గోపురం మాడవీధుల్లో భక్తుల సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: ఆగస్టు,24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం సాయంత్రం మాడవీధుల్లో సప్త ప్రదక్షిణలు కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. సుమారు 350 మంది ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తదుపరి రాత్రి, ధూప సేవ, పంచ హారతులు సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, పి వాసు, భక్తులు పాల్గొన్నారు.

Read More

శ్రీ అద్దేపల్లి కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం.

పాలకొల్లు: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ అద్దేపల్లి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సోమవారం నిర్వాహంచారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రత్నమాణిక్యం అధ్యక్షతన భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, 2023 ఆగస్టు 23న భారతదేశం చంద్రయాన్–3 ద్వారా చంద్రునిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్…

Read More

భక్తులకు రుద్రాక్షల పంపిణీ.

పాలకొల్లు: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం ఉదయం శ్రీ లీలా కళ్యాణమండపం నందు సుమారు వెయ్యి మంది భక్తులకు అరుణాచలం మాతాజీ గాందీమధి, వారి కుమారుడు హరిహరణ్, ప్రకాష్ , భక్తులకు రుద్రాక్షలు అందజేసారు. ఈ కార్యక్రమం లో ఆలయ కార్యనిర్వాహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, స్థానిక బిజెపి నాయకులు జక్కంపూడి కుమార్, ఆలయ ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్,…

Read More

ఇస్రో ప్రధాన కార్యాలయంలో అధ్యయన పర్యటనకు ఎంపీ పాక సత్యనారాయణ.

బెంగళూరు:ఆగస్టు,23(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, అంతరిక్ష భవన్‌ ప్రధాన కార్యాలయంలో డిపార్ట్మెంట్ అఫ్ స్పేస్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్ ఎస్ ఎఫ్ సి) ప్రతినిధులతో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ సమావేశమయ్యారు. భారత అంతరిక్ష కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. గగన్‌యాన్ ప్రయోగం, ఆదిత్య-ఎల్ 1 మిషన్ మరియు ఇస్రో భవిష్యత్ అంతరిక్ష మిషన్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలపై…

Read More