Skip to main content

Telugu News Power

Telugu News Power

సుకృతికి సంగీతంలో అరుదైన అవకాశం. పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కు అభినందనలు.

హైదరాబాద్:ఆగష్టు, 15( తెలుగు న్యూస్ పవర్.కామ్)పాన్ ఇండియా డైరెక్టర్ బండ్రేడ్డి సుకుమార్, కుమార్తె సుకృతి వేణికి అంతర్జాతీయ సంగీత వేదికపై అరుదైన గౌరవం లభించింది. ఆమె తండ్రి కి తగ్గ తనయగా నిరూపించుకుంది. తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా, లెక్కల మాస్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లోనే కాదు, ఇండియాలోనే గొప్ప దర్శకుల జాబితాలో ఈ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మేకింగ్‌కు, టేకింగ్‌ గురించి రాజమౌళి సైతం గొప్పగా వర్ణిస్తాడంటే, ఆయన…

Read More

క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌ కళ్యాణ్‌

రాజమహేంద్రవరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకు ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో వర్చువల్‌గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రివర్యులు 5 వేలమంది హస్తకళాకారులకు తీరనున్న ముడి సరుకు సమస్యరాజమహేంద్రవరం: ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్)మన సాంస్కృతిక వారసత్వ సంపదగా హస్తకళల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ శనివారం ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని ధవళేశ్వరం వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్…

Read More

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దాసాంజనేయ స్వామికి త్రివర్ణ అలంకరణ.

పాలకొల్లు:ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర, దాసాంజనేయ ఆలయంలో స్వామివార్లకు త్రివర్ణ పతాక ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రావణ శనివారం, స్వాతంత్ర పర్వదినం కలిసి రావటంతో భక్తులు, దైవభక్తితో మిళితమైన దేశభక్తి ప్రబోధమైన, ఈ అపురూపమైన దివ్యాలంకరణ చూడటానికి భక్తులు పోటెత్తారు. స్వామి వార్ల అనుగ్రహ దర్శనంతో భక్తి భావంతో తరించారు. నా ప్రధాన అర్చకులు,…

Read More

అంతర్వేది నరసింహుని హుండీ ఆదాయం రూ.20.34 లక్షలు

అంతర్వేది:ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్) నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన, స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానములో, ఈనెల 12న హుండీలు తెరచి లెక్కించారు. ఈ ఆదాయం 36 రోజులకుగాను (08-07-2026 నుంచి 12-08-2026 వరకు) ప్రధాన ఆలయ హుండిల ద్వారా రూ.20,34,992లు గుర్రలక్క అమ్మవారి హుండీ రూ.12,698లు అన్నదానం హుండిల ద్వారా రూ.38,026లు, వెరశి రూ. 20,85,716లు ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమము దేవదాయశాఖ అమలాపురం ,…

Read More

ఘనంగా పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ శంకుస్థాపన.

భీమవరం: ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యాయానికి నాంది పలికేలా ఉండి నియోజకవర్గంలోని గొల్లలకోడేరు గ్రామంలో జిల్లా టీడీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఉండి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏపీఐఐసీ చైర్మన్, మంతెన రామరాజు( రాంబాబు) సతీష్ సమేతంగా శంకుస్థాపన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పార్టీ…

Read More

ఏఎస్ఎన్ కళాశాలలో ఘనంగా వనమహోత్సవం.

పాలకొల్లు: ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం అధ్యక్షతన, ఏకో క్లబ్, ఎన్.ఎస్.ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పచ్చదనం పండుగ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బి ఐ) పాలకొల్లు మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఆర్ చంద్రకృష్ణ రిటైర్డ్ మేనేజర్ డాకె సుధీర్…

Read More

ఛాంబర్స్ విద్యార్థులచే “హర్ ఘర్ క తిరంగా” భారీ ర్యాలీ

పాలకొల్లు:ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ఛాంబర్స్ కళాశాలల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశానుసారం శుక్రవారం పురవీధులలో ఘనంగా “హర్ ఘర్ క తిరంగా” భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చాంబర్స్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో పాలకొల్లు పురవీధులలో ఉన్న ప్రతి షాపుకు జెండాలు ఉచితంగా 400 పంచారు. భారతమాతకి జై నినాదాలతో జాతీయ స్ఫూర్తిని నింపుతూ ఈ భారీ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల చైర్మన్ శ్రీ…

Read More

పుణ్యక్షేత్రాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి పూజలు.

పిఠాపురం: ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్)శ్రావణ శుక్రవారాల ప్రారంభం సందర్భంగా, ప్రముఖ నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ సతీమణి, అన్నా కొణిదల ప్రముఖ దేవాలయాలు సందర్శించుకున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని చారిత్రాత్మక ద్రాక్షారామ శ్రీ మాణిక్యంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రాన్ని, పిఠాపురం నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుక్కుటేశ్వరాలయం లో స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో తమ కుమారుడు శంకర్ పవనోవిచ్ ప్రమాదంలో గాయపడినప్పుడు,…

Read More

శ్రీ మావుళ్ళమ్మ దేవాలయానికి శ్రావణ శుక్రవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు.

అమ్మవారికి గాజులతో రెండో శుక్రవారం విశేష అలంకరణ.భీమవరం: ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం, శ్రీ మహాలక్ష్మి స్వరూపిణీ, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా, దేవస్థానం ఆస్థాన మండపంలో ప్రత్యేకంగా ఉత్సవమూర్తి కి శ్రీ గజలక్ష్మి అలంకారంలో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు, దర్శనం చేసుకొని అధ్యాత్మిక ఆనందాన్ని…

Read More

హాస్య నట చక్రవర్తి, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య జయంతి వేడుక.

రాజమహేంద్రవరం: ఆగస్టు, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్)హాస్య నట చక్రవర్తి, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య 116వ జయంతి సందర్భంగా, స్థానిక పుష్కర్ ఘాట్ సమీపంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రేలంగి అభిమానులు, గౌడ, శెట్టిబలిజ సంఘ నాయకులతో కలిసి రేలంగి వెంకట్రామయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగు సినీ చరిత్రలో రేలంగి వెంకట్రామయ్య స్థానం ప్రత్యేకమైనది. తన సహజమైన హాస్యం, విలక్షణమైన హావభావాలు, ప్రత్యేకమైన గొంతు, నడక,…

Read More