అరుణాచలానికి వీక్లీ ఎక్స్ప్రెస్ నేడే ప్రారంభం.
భీమవరం: జూన్,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా రైలు ప్రయాణికులకు, అరుణాచలం వెళ్లే భక్తులకు రైలు అందుబాటులోకి వచ్చింది. స్థానిక లోక్ సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ కృషితో రైలు సౌకర్యం నేటి నుంచి అందుబాటులోకి రానుంది.నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఇప్పటివరకు ప్రత్యేక (స్పెషల్) రైలుగా నడిచిన నర్సాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ ఇకపై పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా రైల్వే శాఖ ప్రకటించింది….