ప్రపంచాన్ని అలరించిన కళాకారుల పుట్టిల్లు పాలకొల్లు. -ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పట్టా ప్రధానోత్సవం లో మంత్రి నిమ్మల ఉవాచ. చిత్ర పరిశ్రమ ప్రగతికి హామీ.
పాలకొల్లు: జూన్,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచాన్ని అలరించిన కళాకారుల పుట్టిల్లు పాలకులని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన తొలి బ్యాచ్ విద్యార్థులకు స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్ లో పట్టా ప్రాధాన్ ఉత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ గౌరవ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చిత్ర…